How To Take Home Loan From ICICI Bank In Telugu

ICICI బ్యాంకు నుంచి హోమ్ లోన్ పొందటం ఎలా?

ఫ్రెండ్స్ మీరు  home లోన్స్ కోసం బ్యాంకు ల చుట్టూ తిరుగుతున్నారా? అలా అయితే  అప్లై చేసిన వెంటనే home లోన్ ఇచ్చే బెస్ట్ బ్యాంకు గురించి ఈ క్రింద తెలుసుకుందాం.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే బ్యాంకే  ICICI బ్యాంకు. మన దేశంలో ఉన్నటువంటి పెద్ద బ్యాంకు లలో icici ఒకటి.  ఈ బ్యాంకు మనకి చాలా సులభంగా హోం లోన్స్ ఇస్తుంది. ఈ బ్యాంకు నుంచి 75 లక్షల వరకు హోం లోన్ పొందవచ్చు. వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది.  ఈ క్రింద మనం ఈ హోం లోన్ గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే ఆఫ్ లైన్ లో ఈ లోన్ ని  ఎలా అప్లై చేసుకోవాలి, డాకుమెంట్స్ ఏమి కావాలి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ICICI HOME LOAN DETAILS IN TELUGU

ICICI Home Loan Eligibility 

మనం ఈ బ్యాంకు లో హోమ్ లోన్ పొందాలంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 18 ఏళ్ళ పైన 65 ఏళ్ళ లోపల ఉండాలి.

ICICI Home Loan Required Documents

  1. ఆధార్ కార్డు
  2. పాన్ కార్డు
  3. 3 పాస్ ఫోటో సైజ్ ఫోటోలు
  4. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  5. స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
  6. బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
  7. ఆస్తి పత్రాలు.

ICICI Home Loan Features In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు icici హోం లోన్ అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి  తెలుసుకున్నాం. ఈ క్రింద ఈ లోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

ICICI BANK HOME LOAN FEATURES IN TELUGU

  • icici బ్యాంకు లో 5 రకాల home లోన్స్ పొందవచ్చు. అవి:
  1. Home Loan
  2. Express Home Loan
  3. Land Loan
  4. Extraa Home Loan
  5. NRI Home Loan
  • ఈ బ్యాంకు లో 75 లక్షల వరకు హోమ్ లోన్ పొందవచ్చు.
  • లోన్ రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది.
  • వడ్డీ రేటు  8.95% నుంచి  9.85% మధ్య ఉంటుంది. మిగతా బ్యాంకు ల హోమ్ లోన్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
  • 10 సంవత్సరాల వరకు వడ్డీ  ఫిక్సెడ్ గా ఉంటుంది.
  • హోమ్ లోన్ అప్లై చేసిన 10 లేదా 15 రోజులలో లోన్ 100% వస్తుంది.

ICICI Home Loan Apply Process In Telugu 

ఈ క్రింద  మనం icici బ్యాంకు లో home లోన్ ఆఫ్ లైన్ లో ఎలా అప్లై వివరంగా తెలుసుకుందాం.

ICICI BANK HOME LOAN APPLY PROCESS IN TEUGU

  1. ఫ్రెండ్స్ మీకు దగ్గరిలోని ICICI బ్యాంకు బ్రాంచ్ కి వెళ్ళండి.
  2. Home loan అప్లికేషన్ ఫాం ఫిల్ చేయండి.
  3. బ్రాంచ్ ఆఫీసర్ కు అవసరం అయిన డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  4. ఆఫ్ లైన్ లోన్ అప్లై చేస్తున్నారు కాబట్టి కొంచం లేట్ గా ప్రాసెస్ అవుతుంది.
  5. 10 లేదా 15 రోజులలో లోన్ అప్రు అవుతుంది.

Leave a Comment