HDFC బ్యాంకు లో home Loan అప్లై చేసుకొండిలా
మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారా? ఇల్లు కట్టుకోవటానికి అమౌంట్ సరిపోక బయట వారితో అప్పు తీసుకొని ఇబ్బంది పడుతున్నారా? ఇలా అయితే మీరు బయట వారితో అప్పు తీసుకోకుండా బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకొని ఇల్లును కట్టుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ వడ్డీతో లోన్ పొందవచ్చు.ఈ క్రింద మనం అప్లై చేసిన కొద్ది రోజులలోనే హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకు గురించి తెలుసుకుందాం.
అదే HDFC బ్యాంకు. ఫ్రెండ్స్ ఈ బ్యాంకు లో 50 లక్షల వరకు హోమ్ లోన్ పొందవచ్చు. ఈ క్రింద మనం HDFC బ్యాంకు లో హోమ్ లోన్ అప్లై చేయాలి అంటే అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి కావాలి, ఆఫ్ లైన్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
HDFC Home Loan Eligibility
ఫ్రెండ్స్ hdfc లో హోమ్ లోన్ పొందాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన 65 మధ్య ఉండాలి.
HDFC Home Loan Documents
ఫ్రెండ్స్ hdfc లో హోమ్ లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్.
- పాన్ కార్డ్.
- 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- ఆస్తికి సంభందించిన పత్రాలు.
- 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
- మీరు బిజినెస్ పర్సన్ అయితే 3 సంవత్సరాల ITR
- అలాగే ఫారం 16 ఉండాలి.
HDFC Home Loan Features In Telugu
ఈ క్రింద మనం ఈ బ్యాంకు హోమ్ లోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- hdfc బ్యాంకు లో 3 రకాల హోమ్ లోన్స్ పొందవచ్చు అవి:
- Home Loan
ఈ లోన్ లో 50 లక్షల వరకు హోమ్ లోన్ పొందవచ్చు. ప్రాసెసింగ్ ఫీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి స్పెషల్ గా ఉంటుంది. - Home Loan Balance Transfer
ఫ్రెండ్స్ ఈ టైప్ లోన్ లో హిడెన్ చార్జెస్ ఉండవు. అప్లై చేసిన వెంటనే లోన్ వస్తుంది. - Top Up on existing Home Loan
ఈ టైప్ లోన్ లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. 50 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
- లోన్ రీపేమెంట్ టైం ఎక్కువగా ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫీ లో టైప్స్ ఉంటాయి.
- emi లో పేమెంట్స్ చేసుకోవచ్చు.
- హిడెన్ చార్జెస్ ఉండవు.
HDFC Home Loan Apply Process In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం హోమ్ లోన్ ని ఆఫ్ లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- మీకు దగ్గరలో ఉన్న HDFC బ్యాంకు బ్రాంచ్ కి వెళ్ళండి.
- హోమ్ లోన్ అప్లికేషన్ తీసుకోండి.
- అప్లికేషన్ ఫిల్ చేసి బ్రాంచ్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయండి.
- లోన్ కి అవసరం అయిన డాకుమెంట్స్ సబ్మిట్ చేయండి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన 10 లేదా 15 రోజులలో లోన్ వస్తుంది.
- ఆఫ్ లైన్ కాబట్టి కొంచం లేట్ అవుతుంది వెయిట్ చేయాలి.