మన TeluguSishya.in లో ఫైనాన్స్ కి సంభందించిన ప్రతి విషయాన్నీ కూలంకషంగా చర్చిద్దాం. మీరు రోజు మా ఈ సైట్ కి వచ్చి మీ విలువైన సలహాలను ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
నేను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి MBA పట్టా పొందాను. నాకు తెలిసిన ఫినాన్స్ చిట్కాలు మీకు అందచేద్దాం అనే ఆలోచనతో ఈ సైట్ ని ప్రారంభించాను. ఇందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే క్షమించి కామెంట్ చేసి సరిచేయగలరు.
ఇట్లు మీ దోస్త్
పటాన్