DBS Bank Credit Cards Features In Telugu

DBS Bank Credit Cards In Telugu

ఫ్రెండ్స్ మీరు DBS బ్యాంకు పేరు వినే ఉంటారు. ఈ బ్యాంకు ను  గతంలో ది డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ లిమిటెడ్ అని పిలిచేవారు , దీనిని ప్రస్తుతం  ” DBS ” అని పిలుస్తున్నారు. ఈ  DBS బ్యాంకు తన కస్టమర్లకి దాదాపు 14 రకాల క్రెడిట్ కార్డ్స్ ప్రోవైడ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఈ 14 క్రెడిట్ కార్డ్స్ బెస్ట్ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం.

dbs bank credit cards in telugu

DBS బ్యాంకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ :

  1. Bajaj Finserv DBS Bank SuperCard
  2. DBS Altitude Visa Credit Card
  3. POSB Everyday Card
  4. DBS Live Fresh Credit Card
  5. DBS Woman’s World Credit Card

క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

1.Bajaj Finserv DBS Bank Super Card In Telugu 

ఫ్రెండ్స్ DBS బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో బజాజ్ ఫిన్సర్వ్ DBS బ్యాంక్ సూపర్ కార్డ్ ఒకటి. ఈ కార్డు మనకి మంచి ఆఫర్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. జాయినింగ్ ఫి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ కార్డు షాపింగ్ ఎక్కువగా చేసేవారికి బాగా use అవుతుంది. ఈ కార్డు గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.

Bajaj Finserv DBS Bank SuperCard telugu 2023

Bajaj Finserv DBS Bank Super Card Benefits In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

1.Welcome Bonus 

ఈ బజాజ్ ఫిన్సర్వ్ DBS బ్యాంక్ సూపర్ కార్డ్ లో మనకి వెల్కమ్ బోనస్ క్యాష్ పాయింట్స్ ప్రోవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న 60 రోజులలో షాపింగ్ చేశారంటే మీకు 20,000 వెల్కం బోనస్ క్యాష్ పాయింట్‌లు వస్తాయి. వీటిని మీరు మళ్ళి ఎప్పుడైనా షాపింగ్ చేసినప్పుడు use చేసుకోవచ్చు.

2.Assured Cash Points

ఫ్రెండ్స్ మీరు సూపర్ క్రెడిట్ కార్డ్లో ఖర్చు చేసే ప్రతి 200 రూ..పై 2 క్యాష్ పాయింట్స్ వస్తాయి. నెలలో మైల్ స్టోన్స్ పెరిగే కొద్ది ఈ క్యాష్ పాయింట్స్ కూడా పెరుగుతాయి. ఇది కూడా ఈ క్రెడిట్ కార్డు ఉన్నటువంటి వాటిలో ఒక బెస్ట్ బెనిఫిట్.

3.Fuel Surcharge Waiver 

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో ఫ్యూయల్ సర్‌ఛార్జ్ వెవర్ కూడా లభిస్తుంది.. అంటే మనకి ఒక బిల్లింగ్ 200 రూ..తగ్గుతుంది.

4.Rewards 

ఫ్రెండ్స్ మీరు గనుక DBS డిలైట్స్ లో ఏవైనా కొనుగోలు చేసినప్పుడు మీకు 20X రివార్డ్స్ వస్తాయి. ఇంత ఎక్కువ రివార్డ్స్ మనకి ఏ క్రెడిట్ కార్డు లోను లభించవు.

5.Complimentary Lounge Access

ఈ బజాజ్ ఫిన్సర్వ్ DBS బ్యాంక్ సూపర్ కార్డ్ లో ఉన్న బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్డు మనకి 8 కంప్లిమెంటరి లాంజ్ యాక్సెస్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఈ 8 లో రెండు ఇంటర్నేషనల్ విమానాశ్రయాలలో వాడుకోవచ్చు. ఇంకో 4 స్వదేశంలో అంటే మన దేశం లోని ఎయిర్ పోర్ట్స్ లో USE చేసుకోవచ్చు.

2.DBS Altitude Visa Credit Card In Telugu

DBS బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ బెస్ట్ క్రెడిట్ కార్డు గా ఈ క్రెడిట్ కార్డు ని చెప్పుకోవచ్చు. ఈ కార్డు  ఎవరైతే ఎయిర్ ట్రావెల్ ఎక్కువ చేస్తుంటారో వారికీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం బెస్ట్ ఆఫర్స్ ని పొందవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న బెనిఫిట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

DBS Altitude Visa Credit Card in telugu 2023

 

DBS Altitude Visa Credit Card Benefits In Telugu

ఈ క్రింద  మనం ఈ క్రెడిట్ కార్డు లో ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

1.Complimentary Digital Priority Pass membership

ఫ్రెండ్స్ మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ క్రెడిట్ కార్డు ఎయిర్ ట్రావెల్ చేసే వారికీ ఎక్కువగా ఉపయోగపడుతుంది అని. మెంబెర్ షిప్ లో 12 నెలల కాల వ్యవధిలో ప్రపంచం లో ఉన్న 1300 ఎయిర్ పోర్ట్స్ లో మీరు  2 సార్లు ఫ్రీగా విసిట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ ఏ క్రెడిట్ కార్డు లో లేదు.

2. Bonus Miles

ఈ క్రెడిట్ కార్డు లో మీరు బోనస్ మైల్స్ ని పొందవచ్చు. ఈ DBS క్రెడిట్ కార్డు యొక్క యనువల్ ఫి పే చేస్తే 10,000 బోనస్ మైల్స్  మీకు వస్తాయి. వీటిని మీరు ఆన్లైన్ ఎప్పుడైనా మళ్ళి వాడుకోవచ్చు.

3.Annual Fee Waiver

ఫ్రెండ్స్ మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు ఉన్నటువంటి యనువల్ ఫి ని ఒక సంవత్సరం పే చేశారంటే రెండవ సంవత్సరం యనువల్ ఫి ఉండదు. అంటే రెండవ సంవత్సరంలో యనువల్ ఫి వే ఆఫ్ అవుతుంది.

4.Miles 

ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు లో 1 డాలర్ ఖర్చు చేశారంటే 10 మైల్స్ వస్తాయి. అంటే మీరు హోటల్ , ఫ్లైట్ లలో 1 డాలర్ ఖర్చు చేస్తే 3 మైల్స్ వస్తాయి. అలాగే మీరు Kaligo మరియు Expedia వంటి వాటిలో ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలలో బుక్ చేసినప్పుడు మిగిలిన 7మైల్స్ వస్తాయి.

5.Late Fee

ఫ్రెండ్స్ మీ యొక్క డ్యూ అమౌంట్ 200 డాలర్ల కంటే ఎక్కువ ఉంటె 100 డాలర్లు లేట్ పేమెంట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. dbs బ్యాంకు ఇతర క్రెడిట్ కార్డు తో పోలిస్తే ఇది చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.

3.POSB Everyday Card In Telugu

dbs బ్యాంకు ప్రోవైడ్ చేసే క్రెడిట్ కార్డ్స్ లో ఈ posb everyday కార్డు ఒకటి. ఈ క్రెడిట్ కార్డు లో మీరు  క్యాష్ రివార్డ్స్  ఎక్కువగా పొందవచ్చు. చాలా మంచి ఆఫర్స్ ని ఈ క్రెడిట్ కార్డు మీకీ  అందిస్తుంది. క్రింద వివరంగా ఈ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం.

POSB Everyday Card.in telugu 2023

POSB Everyday Card Benefits In Telugu

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ posb everyday కార్డు లో ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం.

1. Cash Rewards 

  • ఫ్రెండ్స్ మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు లో యుటిలిటి బిల్ల్స్ పే చేశారంటే 3% క్యాష్ రివార్డ్స్ వస్తాయి.
  • ఇంకా మీరు గ్రాసిరిస్ లో ఈ క్రెడిట్ కార్డు ని use చేస్తే 5% క్యాష్ రివార్డ్స్ వస్తాయి.
  • అలాగే షాపింగ్ చేశారంటే 3% క్యాష్ రివార్డ్స్ వస్తాయి.
  • పెట్ లవర్స్ గనుక పెట్ స్టోర్స్ లో 15 డాలర్స్ కంటే ఎక్కువ ఖర్చు చేశారంటే 3% క్యాష్ రివార్డ్స్ వస్తాయి.

2. Fuel Benefit 

ఇందులో మికి  ఫ్యూయల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ క్రెడిట్ కార్డు ని spc వద్ద use చేసినప్పుడు మనం పే చేసే బిల్లులో  20.1% వరకు అమౌంట్ తగ్గుతుంది. ఇలాంటి బెనిఫిట్ ఏ క్రెడిట్ కార్డు కూడా ఇంతవరకు ప్రోవైడ్ చేయలేదు.

3.Telco Benefit 

ఈ క్రెడిట్ కార్డు కి ఉన్నటువంటి బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు లో మనం ఫోన్ బిల్లులు కూడా కట్టుకోవచ్చు. ఇలా ఫోన్ బిల్స్ పే చేసినప్పుడు 3%  క్యాష్ రివార్డ్స్ వస్తాయి. ఈ రివార్డ్స్ ని ఆన్లైన్ లో రెడిం చేసుకొని use చేసుకోవచ్చు.

4.Dining Rewards 

ఫ్రెండ్స్ ఈ కార్డు లో మీకి  డైనింగ్ రివార్డ్స్ కూడా వస్తాయి. ఫుడ్‌పాండా, డెలివరూ వంటి వాటిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసుకుంటే  10% క్యాష్ రివార్డ్స్ వస్తాయి. అలాగే ఇంకా బయట ఎక్కడైనా హోటల్స్ లో use చేస్తే 3% రివార్డ్స్ వస్తాయి.

5.Shopping Rewards 

మీరు ఈ క్రెడిట్ కార్డు ని use చేసి Amazon. Lazada, Qoo10, Shopee, RedMart, iHerb, Taobao వంటి వాటిలో ఆన్లైన్ లో షాపింగ్ చేశారంటే 5% క్యాష్ రివార్డ్స్ వస్తాయి. ఇలాంటి క్యాష్ రివార్డ్స్ ఏ క్రెడిట్ కార్డు లో లేవు.

4.DBS Live Fresh Credit Card In Telugu 

dbs బ్యాంకు ప్రోవైడ్ చేసే క్రెడిట్ కార్డ్స్ లో dbs లైవ్ ఫ్రెష్ క్రెడిట్ కార్డు ఒకటి. ఈ క్రెడిట్ కార్డు మిగతా క్రెడిట్ కార్డ్స్ పోలిస్తే కొంచం వేరేటిగా ఉంటుంది. దీనిని సింగపూర్ యొక్క మొట్టమొదటి పర్యావరణ అనుకూల క్రెడిట్ కార్డ్ అని అంటారు. ఈ క్రెడిట్ కార్డు ఎక్కువగా క్యాష్ బాక్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. క్రింద ఈ క్రెడిట్ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.

DBS Live Fresh Credit telugu 2023

DBS Live Fresh Credit Card Benefits In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ dbs లైవ్ ఫ్రెష్ క్రెడిట్ కార్డు లో ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

1.Cash Backs

ఈ క్రెడిట్ కార్డు లో మీరు  ఎక్కువగా క్యాష్ బాక్స్ ని పొందవచ్చు. అవి:

  • మీరు ఆన్‌లైన్, వీసా కాంటాక్ట్‌లెస్ లలో ఖర్చు చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.
  • అలాగే రిటైలర్లు, రవాణా సేవలపై 5%  గ్రీన్ క్యాష్‌బ్యాక్ వస్తుంది.

 2.Annual Fee Waiver

ఫ్రెండ్స్ ఇందులో మికి యనువల్ ఫి వేవర్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు ఒక సంవత్సరం యనువల్ ఫీ ని పే చేశారంటే ఇంకో సంవత్సరం యనువల్ ఫి వేఅఫ్ అవుతుంది.

3.Late Payment Charges 

ఈ dbs లైవ్ ఫ్రెష్ క్రెడిట్ కార్డు లో లేట్ పేమెంట్ చార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. మీ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ అమౌంట్ 200 డాలర్ల కంటే ఎక్కువ ఉంటె 100 డాలర్లు పే చేయాల్సి ఉంటుంది.

5.DBS Woman’s World Credit Card In Telugu

ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఈ DBS ఉమెన్స్ వరల్డ్ క్రెడిట్ కార్డు ని వాడుతుంటారు. ఈ క్రెడిట్ ఎక్కువగా రివార్డ్ పాయింట్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డు లో  యనువల్ ఫి తక్కువగా ఉంటుంది.  క్రింద మనం ఈ  క్రెడిట్ కార్డు లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

DBS Woman's World Credit Card in telugu 2023

DBS Woman’s World Credit Card Benefits In Telugu

ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1.Rewards 

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో చాలా రకాల రివార్డ్స్ వస్తాయి. అవి:

  • మీరు  ఆన్లైన్ లో షాపింగ్ చేశారంటే 10X రివార్డ్ లు వస్తాయి. అలాగే మీరు ఆన్లైన్ లో ఖర్చు పెట్టె ప్రతి 5 డాలర్ల కి 10 DBS పాయింట్స్ వస్తాయి.
  • మీరు విదేశాలలో షాపింగ్ చేశారంటే 3X DBS పాయింట్‌లు వస్తాయి.
  • ఇతర కొనుగోళ్లపై 1X బేస్ DBS పాయింట్ లు వస్తాయి.

2.0% Interest

ఈ క్రెడిట్ కార్డు కి ఉన్న బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్. మీరు కార్డు తీసుకున్న రోజు నుంచి 3 నెలల వరకు వడ్డీ ఏమి ఉండదు. అంటే మనం 3 నెలల వరకు వడ్డీ పే చేయాల్సిన అవసరం ఉండదు.

3. Cash Backs 

మీరు ఈ క్రెడిట్ కార్డు ని  ఒవర్సిస్ షాప్ లలో ఖర్చు చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలాంటి బెనిఫిట్ ఏ క్రెడిట్ కార్డు లో లేదు.

4.Late Payment Charges 

ఈ క్రెడిట్ కార్డు లో లేట్ పేమెంట్ ఫి  చాలా తక్కువగా ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ అమౌంట్ 200 డాలర్ల కంటే ఎక్కువ ఉంటె 100 డాలర్లు పే చేయాల్సి ఉంటుంది.

5.Annual Fee Waiver

ఫ్రెండ్స్ ఇందులో మికి యనువల్ ఫి వేవర్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు ఒక సంవత్సరం యనువల్ ఫీ ని పే చేశారంటే ఇంకో సంవత్సరం అంటే మొదటి సంవత్సరంలో యనువల్ ఫి పే చేశారంటే రెండవ సంవత్సరంలో  యనువల్ ఫి వేఅఫ్ అవుతుంది.

 

Leave a Comment