How to Take Home Loan From Axis Bank తెలుగులో

Axis బ్యాంకు లో Home Loans పొందండిలా?

ఫ్రెండ్స్ మనలో చాలా మంది హోమ్ లోన్స్ కోసం వివిధ రకాల బ్యాంకు లో ట్రై చేస్తుంటాం. కొన్ని బ్యాంకు లలో హోమ్ లోన్ అప్లై చేయగానే వస్తుంది. ఇంకొన్ని బ్యాంక్స్ రిజెక్ట్ చేస్తుంటాయి. లోన్స్ రిజెక్ట్ చేయకుండా మనకు అప్లై చేయగానే హోం లోన్ ఇచ్చే బ్యాంకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అదే  Axis Bank. ఫ్రెండ్స్ ఈ  బ్యాంకు లో మనం చాలా సులభంగా హోమ్ లోన్ పొందవచ్చు. Axis Bank ని మొదట UTI Bank అని పిలిచేవారు. ఈ బ్యాంకు లో 3,00,000 నుంచి హోమ్ లోన్ స్టార్ట్ అవుతుంది.  వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ఈ క్రింద మనం ఈ బ్యాంకు లో హోమ్ లోన్ పొందాలంటే మనకు అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

axis bank home loans in telugu

Axis Bank Home Loan Eligibility 

ఫ్రెండ్స్ Axis Bank లో హోమ్ లోన్ పొందాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21 పైన 65 ఏళ్ళ లోపల ఉండాలి.

Axis Bank Home Loan Required Documents

Axis Bank లో హోమ్ లోన్ పొందాలంటే ఈ క్రింది డాకుమెంట్స్ మన వద్ద ఉండాలి.
axis bank home loan eligibility in telugu 2023

  1. ఆధార్ కార్డు
  2. పాన్ కార్డ్
  3. 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్
  4. 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  5. ఆస్తికి సంభందించిన పత్రాలు.
  6. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
  7. మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
  8. ఫారం 16

Axis Bank Home Loan Features In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ Axis Bank Home Loan లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

axis bank home loan features in telugu

  • ఈ బ్యాంకు లో మనం 8 రకాల హోమ్ లోన్స్ పొందవచ్చు అవి:
  • Axis Bank Home Loan
    ఫ్రెండ్స్ ఈ హోమ్ లోన్ ని మనతో పాటు NRI లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో 5 కోట్ల వరకు లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది.

  • QuikPay Home Loan
    ఈ క్విక్ హోమ్ లోన్ లో 5 కోట్ల వరకు లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది. మంత్లీ ఇంస్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు.

  • Shubh Aarambh Home Loan
     ఈ  హోమ్ లోన్ లో 30 లక్షల వరకు లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది.  ప్రీపేమెంట్ ఛార్జీలు కూడా ఉండవు.

  • Fast Forward Home Loan
    ఈ  హోమ్ లోన్ లో 30 లక్షల నుంచి 5 కోట్ల  వరకు హోమ్  లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది.  6, 10, 15 EMI లలో  ప్రీపేమెంట్ ఛార్జీలు కూడా ఉండవు.

  • Asha Home Loan
    ఫ్రెండ్స్ ఈ రకమైన హోమ్ లోన్ లో 1 లక్ష నుంచి 35 లక్షల వరకు హోమ్ లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫ్యామిలీ మంత్లి ఇన్కమ్ 8000 ఉండాలి.

  • Top-Up Home Loan
    ఈ టాప్ అప్ హోం లోన్ లో 50 లక్షల వరకు హోం లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది.

  • Super Saver Home Loan
    ఫ్రెండ్స్ ఈ టైప్ హోమ్ లోన్ లో 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు హోమ్ లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 20 నుంచి 22 సంవత్సరాల వరకు ఉంటుంది.

  • Power Advantage Home Loans
    ఈ హోమ్ లోన్ లో 5 కోట్ల హోమ్ లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది.

  • ఇందులో ప్రీపేమెంట్ ఛార్జీలు కూడా ఉండవు.
  • రీపేమెంట్ టైం ఎక్కువ ఉంటుంది.
  • లోన్ అప్లై చేసిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.
  • తక్కువ వడ్డీ రేటు.
  • ఫ్రెండ్స్ ఇందులో మనం మనకు నచ్చిన విధంగా వడ్డీ టైప్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

Axis Bank Home Loan Apply Process

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం హోమ్ లోన్ ఆఫ్ లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
axis bank home loan apply offline in telugu

  1. మీకు దగ్గరలోని Axis Bank  బ్రాంచ్ కీ వెళ్ళండి.
  2. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయండి.
  3. అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
  4. బ్రాంచ్ ఆఫీసర్ కు అవసరం అయిన డాకుమెంట్స్ సబ్మిట్ చేయండి.
  5. లోన్ అప్లై చేసిన 10 లేదా 15 రోజులలో మీకు లోన్ అప్రు అవుతుంది.

 

Leave a Comment