Federal Bank Credit Cards In Telugu
ఫ్రెండ్స్ fedaral bank ఒక ప్రైవేటు బ్యాంకు. ఈ బ్యాంకు 1931 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. fedaral బ్యాంకు కూడా తన కస్టమర్లకి క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. క్రెడిట్ కార్డ్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. మనం ఈ ఆర్టికల్ లో fedaral బ్యాంకు ప్రోవైడ్ చేసే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం.
Fedaral బ్యాంకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ :
- Federal Bank Rupay Signet Credit Card
- Federal Bank Mastercard Celesta Credit Card
- Federal Bank Visa Celesta Credit Card
1.Federal Bank Rupay Signet Credit Card In Telugu
fedaral బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో Fedaral Bank Rupay signet క్రెడిట్ కార్డు ఒకటి. ఈ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ట్రావెలింగ్,షాపింగ్ సంభందిన ఆఫర్స్ ఈ క్రెడిట్ కార్డు లో ఎక్కువగా వస్తుంటాయి. క్రింద ఈ రూపే క్రెడిట్ కార్డు లో ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
Federal Bank Rupay Signet Credit Card Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఫెడరల్ బ్యాంకు రుపే క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1 Reward Points
ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అవి :
- ఎలక్ట్రానిక్స్,అపెరల్ కేటగిరీల కోసం ఖర్చులపై 3x రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
- ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో అంటే బుక్ మై షా, ఐ మాక్స్ వంటి వాటిలో మీరు ఈ క్రెడిట్ కార్డు ని use చేస్తే 2x రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
- అలాగే ఇతర కేటగిరీలో 1x రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
వీటిని మీరు ఆన్లైన్ రెడిం చేసుకొని use చేసుకోవచ్చు.
2. Welcome Benefit
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఫ్రెండ్స్ మీరు కార్డు తీసుకున్నా 30 రోజులలోపు 3,000 ఖర్చు చేస్తే 200 రూ.. విలువైన Amazon Pay ఇ-వోచర్ వస్తుంది. దీనిని మీరు అమెజాన్ లో షాపింగ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు.
3. Insurance Cover
ఈ క్రెడిట్ కార్డు లో ఇన్సురెన్స్ కవరేజ్ లభిస్తుంది. మీకు వ్యక్తిగత భీమా కవరేజ్ 2 లక్షలు ప్రోవైడ్ చేస్తుంది. ఇందులో 24/7 సేవలు అందుబాటులో ఉంటాయి.
4.FedDelights
ఫ్రెండ్స్ మీరు గనుక ఈ ఫెదరల్ బ్యాంకు లో టైఅప్ అయినటువంటి హోటల్స్ కి వెళ్ళినప్పుడు 15% ఆఫర్ వస్తుంది. ఇలాంటి ఆఫర్ ఏ క్రెడిట్ కార్డు లోను లేదు. ఇది కూడా ఈ క్రెడిట్ కార్డు కు ఉన్న ఫీచర్స్ లో బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు.
5.Buy One Get One Offer
మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు యొక్క క్వాటర్ ఎండింగ్ లోపల 20,000 రూ.. ఖర్చు చేశారంటే కప్లిమెంటరీ Swiggy వోచర్, మూవీ టికెట్ ఒకటి కొంటె ఒకటి ఫ్రీ గా వస్తుంది. ఈ ఆఫర్ ఉండటం వలనే ఈ క్రెడిట్ కార్డు ను ఎక్కువ మంది use చేస్తున్నారు.
2.Federal Bank Mastercard Celesta Credit Card In Telugu
ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ లో మాస్టర్ కార్డ్ సెలెస్టా క్రెడిట్ కార్డ్ ఇంకొక బెస్ట్ క్రెడిట్ కార్డు. దీనిని ప్రతి ఒక్కరు పొందవచ్చు. ఎందుకంటే ఇందులో యనువల్ ఫి చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనం తక్కువ ఫి తో ఎక్కువ రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు.ఈ క్రెడిట్ కార్డు లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో క్రింద తెలుసుకుందాం.
Federal Bank Mastercard Celesta Credit Card Benefits In Telugu
ఫ్రెండ్స్ మాస్టర్ కార్డ్ సెలెస్టా క్రెడిట్ కార్డ్ లో క్రింది పేర్కొన్న బెనిఫిట్స్ ఉన్నాయి.
1. Low Annual Percentage Rate
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో మనకు యనువల్ చాలా తక్కువగా ఉంటుంది. 0.49% నుండి 3.49% వరకు ఉంటుంది. మిగతా బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే ఇది చాలా బెస్ట్. అందుకే ఈ క్రెడిట్ కార్డు కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
2.Complimentary Lounge Access
ఈ క్రెడిట్ కార్డు కి ఉన్న బెనిఫిట్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సంవత్సరానికి 2 ఇంటర్నేషనల్ కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్. అంతేకాకుండా ఒక క్వాటర్ లో 4 డోమోస్టిక్ లాంజ్‌లను ఈ క్రెడిట్ కార్డు ప్రోవైడ్ చేస్తుంది. ఇలాంటి బెనిఫిట్ ఏ క్రెడిట్ కార్డు లో కూడా లేదు.
3.Fuel Surcharge Waiver
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో ఫ్యూయల్ సర్‌ఛార్జ్ వెవర్ కూడా లభిస్తుంది. అది కూడా 1% లభిస్తుంది. అంటే మనకి ఒక బిల్లింగ్ 100 రూ..తగ్గుతుంది.
4.Reward Points
ఈ క్రెడిట్ కార్డు లో మీకు ట్రావెలింగ్, ఇంటర్నేషనల్ కేటగిరి ఖర్చులపై 3x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలాగే డైనింగ్ కేటగిరీల ఖర్చులపై 2x రివార్డ్ పాయింట్స్ ఇంకా అదర్ కేటగిరి లో 1x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని మీరు ఆన్లైన్ లో రెడిం చేసుకొని వాడుకోవచ్చు.
5.FedDelights
ఫ్రెండ్స్ మీరు గనుక ఈ బ్యాంకు తో టైఅప్ అయినటువంటి హోటల్స్ లో వెళ్లి ఖర్చు చేసినప్పుడు 15% ఆఫర్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డు ఉన్న బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్.
3.Federal Bank Visa Celesta Credit Card In Telugu
ఫ్రెండ్స్ ఫెడరల్ బ్యాంకు ప్రోవైడ్ చేసే క్రెడిట్ కార్డ్స్ లో ఈ వీసా సెలెస్టా క్రెడిట్ కార్డ్ కూడా ఒక బెస్ట్ క్రెడిట్ కార్డు. ఇందులో కూడా మనకి బెస్ట్ ఆఫర్స్ లభిస్తాయి. ఈ క్రెడిట్ కార్డు లో మనం తక్కువ ఫీ తో ఎక్కువ ఆఫర్స్ పొందవచ్చు. ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
Federal Bank Visa Celesta Credit Card Features In Telugu
ఈ క్రెడిట్ కార్డు లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో క్రింద తెలుసుకుందాం.
1.Welcome Benefit
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ లో మీరు వెల్కం బెనిఫిట్ పొందవచ్చు. మీరు ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న 30 రోజులలో 10,000 రూ.. ఖర్చు చేస్తే 600 రూ.. అమెజాన్ పే ఇ ఓచర్ వస్తుంది. దీనిని మీరు అమెజాన్ పే లో use చేసుకోవచ్చు.
2.Fuel Surcharge Waiver
ఈ క్రెడిట్ కార్డ్లో ఫ్యూయల్ సర్‌ఛార్జ్ వెవర్ వస్తుంది. అది కూడా 1% లభిస్తుంది. ఒక బిల్లింగ్ లో 100 రూ.. తగ్గుతుంది.
3.Complimentary Lounge Access
ఇందులో సంవత్సరానికి 2 ఇంటర్నేషనల్ కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్. అంతేకాకుండా ఒక క్వాటర్ లో 4 డోమోస్టిక్ లాంజ్‌లను ఈ క్రెడిట్ కార్డు ప్రోవైడ్ చేస్తుంది. ఇలాంటి బెనిఫిట్ ఏ క్రెడిట్ కార్డు లో కూడా లేదు.
4. Movie Offers
ఫ్రెండ్స్ మీరు క్రెడిట్ కార్డు use చేసి మూవీ టికెట్స్ బుక్ చేస్తే ఒక టికెట్ బుక్ చేస్తే ఇంకొక టికెట్ ఫ్రీ గా వస్తుంది. ఇలాంటి ఆఫర్ ఏ ఇతర క్రెడిట్ కార్డ్స్ లోను లేదు.
5.FedDelights
ఫ్రెండ్స్ మీరు గనుక ఈ బ్యాంకు తో టైఅప్ అయినటువంటి హోటల్స్ లో వెళ్లి ఖర్చు చేసినప్పుడు 15% ఆఫర్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డు ఉన్న బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్.
నోట్ : ఇప్పుడు ఇచ్చిన సమాచారం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ బ్యాంకు యొక్క అఫిసియాల్ వెబ్సైట్ వెళ్లి చెక్ చేస్తూ ఉండండి.