How To Take Home Loan From SBI తెలుగులో

SBI బ్యాంకు నుంచి Home loan పొందటం ఎలా?

మనలో చాలా మందికి సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ కోరికను తీర్చుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యాంక్స్ లో లోన్ అప్లై చేస్తుంటారు. అవి రిజెక్ట్ అవుతుంటాయి. మనం  ఇప్పుడు 100% హోమ్ లోన్ ఇచ్చే బెస్ట్ బ్యాంకు గురించి తెలుసుకుందాం. అదే SBI బ్యాంకు.

ఫ్రెండ్స్ మన అందరికి SBI బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. మన దేశంలో SBI అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు లో మనం చాలా రకాల లోన్స్ పొందవచ్చు. వాటిలో హోమ్ లోన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ బ్యాంకు లో 30 లక్షల వరకు హోమ్ లోన్ పొందవచ్చు  ఈ క్రింద మనం  SBI లో హోమ్ లోన్ అప్లై ఎలా అప్లై చేసుకోవాలి?, అప్లై చేయలంటే అర్హత ఏంటి?, డాకుమెంట్స్ ఏమి కావాలి? అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

SBI home loan in telugu

SBI Home Loan Eligibility 

మనం SBI లో హోమ్ లోన్ అప్లై చేసుకోవాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1.  భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 18 ఏళ్ళ పైన 70 ఏళ్ళ లోపల ఉండాలి.

SBI Home Loan Required Documents

ఫ్రెండ్స్ sbi బ్యాంకు నుంచి home లోన్ పొందాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

sbi home loan documents in telugu

  1. ఆధార్ కార్డ్.
  2. పాన్ కార్డ్.
  3.  3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  4. ఆస్తికి సంభందించిన పత్రాలు.
  5. 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్
  6. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
  7. మీరు బిజినెస్ పర్సన్ అయితే 3 సంవత్సరాల ITR
  8. అలాగే ఫారం 16 ఉండాలి.

SBI Home Loan Features In Telugu 

మనం ఇప్పుడు ఈ sbi home లోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి ఈ క్రింద వివరంగా తెలుసుకుందాం.

sbi home loan in telugu

  • ఫ్రెండ్స్ ఇందులో 17 రకాల  లోన్స్ పొందవచ్చు. అవి:
  1. SBI Regular Home Loan
  2. SBI Balance Transfer Of Home Loan
  3. SBI NRI Home Loan
  4. SBI Flexipay Home Loan
  5. SBI Privilege Home Loan
  6. SBI Shaurya Home Loan
  7. SBI Pre Approved Home Loan
  8. SBI Reality Home Loan
  9. SBI Home Top Up Loan
  10. SBI Smart Home Top Up Loan
  11. SBI YONO Insta Home Top Up Loan
  12. SBI Home Loan To Non Salaried – Differential Offerings
  13. SBI Tribal Plus
  14. SBI Reverse Mortgage Loan
  15. SBI CRE Home Loan
  16. SBI Against Property
  17. SBI Other Schemes Available At SBI
  • SBI హోం లోన్ లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
  • ప్రాసెసింగ్ ఫీ కూడా తక్కువగా ఉంటుంది.
  • ఈ హోం లోన్ లో హిడెన్ చార్జెస్ ఉండవు.
  • లోన్ అమౌంట్ లోన్ పెట్టుకున్నా టైం కంటే ముందే పే చేసిన ప్రి పేమెంట్ పెనాలిటి ఉండదు.
  • తీసుకున్న లోన్ ని 30 సంవత్సరాల వరకు రీ పేమెంట్ చేసుకోవచ్చు.
  • ఇందులో హోమ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్‌గా లభిస్తుంది.
  • మహిళల పేర్లపై SBI హోమ్  లోన్ అప్లై చేస్తే వారికీ వడ్డీ అనేది తగ్గుతుంది.

SBI Home Loan Apply Process In Telugu

ఈ క్రింద మనం SBI లో హోమ్ లోన్  ఎలా అప్లై చేసుకోవాలో తెలేసుకుందాం.

sbi-home-loan apply telugu

  1. దగ్గరలోని SBI బ్రాంచ్ కి  వెళ్ళండి.
  2. హోమ్ లోన్ అప్లికేషన్ ఫిల్ చేసి లోన్ అప్లై చేసుకోండి.
  3. లోన్ కి అవసరం అయిన డాకుమెంట్స్ ని సబ్మిట్ చేయండి.
  4. బ్రాంచ్ ఆఫీసర్ అడిగిన వాటిని సబ్మిట్ చేయండి.
  5. లోన్ అప్లై చేసిన పది రోజులలో లోన్ వస్తుంది.

Leave a Comment