LoanFront App లో లోన్ పొందటం ఎలా?

LoanFront Loan App In Telugu

ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ ఉన్నటువంటి లోన్ యాప్స్ లో బెస్ట్ లోన్ యాప్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే మేము మీకోసం ఒక బెస్ట్ లోన్ యాప్ ని తిసుకువచ్చాం. అదే లోన్ ఫ్రంట్ పర్సనల్ లోన్ యాప్. భారత దేశంలో ఉన్నటువంటి లోన్ యాప్స్ లో లోన్ ఫ్రంట్  పర్సనల్ లోన్ యాప్ బెస్ట్ లోన్ యాప్. ఇందులో మీరు తక్కువ వడ్డికే లోన్ పొందవచ్చు. అది కూడా లోన్ అప్లై చేసిన పది నిమిషాల్లో లోన్ వస్తుంది.

ఈ లోన్ ఫ్రంట్ లోన్ యాప్ 100% సురక్షితమైనది. ఇందులో ఫ్లెక్సి పే, పర్సనల్ లోన్ వంటి రెండు రకాల లోన్స్ పొందవచ్చు.ఈ  క్రింద మనం ఈ లోన్ వివరాలు వివరంగా తెలుసుకుందాం.

loanfront loan in telugu 2023

Eligibility 

ఇందులో మనం లోన్ పొందాలంటే అర్హత ఏం ఉండాలో చూద్దాం.

  1. భారతీయ పోరుడై ఉండాలి.
  2. వయస్సు 23 సంవత్సరాలు
  3.  క్రెడిట్ స్కోర్ 600 కంటే ఎక్కువ ఉండాలి
  4. నెలకు కనీసం 15,000 ఆదాయం ఉండాలి.

Documents Required 

ఫ్రెండ్స్ ఇందులో మనం లోన్ పొందాలంటే ఏ డాకుమెంట్స్ ఉండాలో చూద్దాం.

loanfront loan eligibility in telugu 2023

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3.  సెల్ఫీ
  4. బ్యాంకు స్టేట్మెంట్
  5. స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ కావాలి.
  6. బిజినెస్స్ మ్యాన్ అయితే 2 సంవత్సరాల ITR కావాలి.

Loan Features 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ లోన్ అందించే  ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. ఈ లోన్ ఫ్రంట్ యాప్ లో రెండు రకాల లోన్ పొందవచ్చు. అవి :- 1. ఫ్లెక్సి పే  2. పర్సనల్ లోన్
  2. ఫ్లెక్సి పే లో 30,000 వరకు లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 3 నుంచి 12 నెలల వరకు టైం ఉంటుంది.
  3. పర్సనల్ లోన్ లో 15,000 నుంచి 2 లక్షల వరకు లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 3 నుంచి 24 వరకు   ఉంటుంది.
  4. అప్లై చేసిన 5 నిమిషాల్లో లోన్ వస్తుంది.
  5. వడ్డీ రేటు  15.95% నుంచి 35.95% మధ్య ఉంటుంది.
  6. ప్రాసెసింగ్ ఫీజు  1%  నుంచి  7.5% మధ్య ఉంటుంది.

Loan App Lending Partners

లోన్ ఫ్రంట్లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో చూద్దాం.

loanfront loan appply in telugu

  1. Fintech Association for Consumer Empowerment
  2. Digital Lenders Association of India

Loan Apply Process 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ లోన్ యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

loanfront loan apply in telugu 2023

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ ఫ్రంట్  యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ , ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  3. మీ వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
  4. kyc చేసుకోండి.
  5. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  6. లోన్ వివరాలను వివరంగా చదువుకొని అంటే అగ్రిమెంట్ చదువుకొని సంతకం చేయండి.
  7. లోన్ అప్లై చేయండి.
  8. లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.

పైన తెలిపిన విధంగా మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు.

LoanFront Loan App Link 

Leave a Comment