Buddy Loan లో లోన్ అప్లై చేసుకోవడం ఎలా? తెలుగులో

Buddy Loan App In Telugu 

హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆన్లైన్ లో లోన్ ఇచ్చేటు వంటి ఒక బెస్ట్ పర్సనల్ లోన్ యాప్ గురించి తెలుసుకుందాం. అదే బడ్డీ లోన్ యాప్. ఇందులో మనం లోన్ అప్లై చేసుకున్న కొద్ది నిమిషాల్లోనే లోన్ వస్తుంది. ఈ బడ్డీ లోన్ యాప్ RBI, NBFC నుంచి ఆమోదం పొందినది. ఇందులో తక్కువ వడ్డీకే ఎక్కువ మొత్తం లో లోన్ పొందవచ్చు. ఈ క్రింద మనం ఈ బడ్డి లోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

buddy loan app in telugu 2023

Eligibility 

ఫ్రెండ్స్ ఈ బడ్డి లోన్ యప్లో  లోన్ పొందాలంటే ఏ అర్హతలు ఉండాలో చూద్దాం.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21 ఏళ్ళు ఉండాలి.
  3. నెలకు కనీసం 20,000రూ.. ఆదాయం ఉండాలి.
  4. మీ సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువ ఉండాలి.

Documents Required

మనం ఈ బడ్డి లోన్ యప్లో లోన్ పొందాలంటే ఏ డాకుమెంట్స్ ఉండాలో చూద్దాం.

buddy loan eligibility in telugu

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  4. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
  5. అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR.

Loan Features 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. ఈ బడ్డి లోన్ యాప్ ద్వారా 10,000 నుంచి 15 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
  2. వడ్డీ రేటు 11.99% ఉంటుంది.
  3. రీపేమెంట్ టైం 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.
  4. ప్రాసెసింగ్ ఫీజీ 2% ఉంటుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్.

Loan App Lending Partners

ఈ క్రింద మనం ఈ లోన్ యప్లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో చూద్దాం.

  1. DRP Financial Services Pvt Ltd
  2. Ditya Finance Private Limited
  3. LENDINGKART Finance Limited
  4. TapStart Capital Private Limited
  5. UPWARDS CAPITAL PRIVATE LIMITED
  6. mPokket Financial Services Private Limited

Loan Apply Process 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బడ్డి లోన్ యప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

buddy loan apply in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా బడ్డీ లోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  3. మీ వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
  4. మీకు లోన్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  5. kyc చేసుకోండి.
  6. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  7. లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.
  8. మీ లోన్ డబ్బులు బ్యాంకు ఖాతాలోకి జమ అయిన వెంటనే మీ మొబైల్ కి మిసేజ్ వస్తుంది.

పైన తెలిపిన మీరు ఆన్లైన్ లో లోన్ అప్లై చేసుకోవచ్చు.

Buddy Loan App Link 

Leave a Comment