bueno loans లో లోన్ పొందటం ఎలా?

Bueno Loans in Telugu 

మీకు డబ్బు అవసరం ఉండి. బయట వారిని అప్పు  అడగకుండా ఇంట్లో కూర్చొనే మొబైల్ లో లోన్ పొందాలి అని అనుకుంటున్నారా?. ఇలా గనుక మీరు అలోచిస్తున్నట్లయితే మేము మీ కోసం ఒక లోన్ యాప్ ని తిసుకువచ్చాం. ఈ లోన్ యాప్ లో మీరు సులభంగా లోన్ పొందవచ్చు.

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే లోన్ యాప్ ఏంటి అంటే Bueno Loans. ఇందులో మీరు అతి తక్కువ వడ్డికే పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ యాప్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఈ లోన్ యాప్ RBI, NBFC నుంచి ఆమోదం పొందింది. కాబట్టి సురక్షితమైన లోన్ యాప్. ఈ క్రింద మీరు ఈ లోన్ యాప్ లోన్ రావాలంటే మనకు ఏ అర్హత ఉండాలి, ఏ డాకుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

bueno loan in telugu 2023

Eligibility  

ఫ్రెండ్స్ మీరు ఈ లోన్ యప్లో లోన్ పొందాలంటే మీకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 18 కంటే ఎక్కువ ఉండాలి.
  3. ఏదో ఒక బ్యాంకు లో అకౌంట్ ఉండాలి.

Documents Required 

మీరు ఇందులో లోన్ పొందాలంటే మీ వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

bueno loan eligibility in telugu

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్

Loan Features 

ఈ క్రింది మనం ఈ లోన్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. ఈ బ్యూనో లోన్ యాప్ ద్వారా 25,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. వడ్డీ రేటు  20%నుంచి  45%  మధ్య ఉంటుంది.
  3. ప్రాసెసింగ్ ఫీజు  200రూ. నుంచి 500 రూ.. మధ్య ఉంటుంది.
  4. రిపేమెంట్ టైం 3 నుంచి 6 నెలల వరకు ఉంటుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్.

Loan Apply Process                         

ఫ్రెండ్స్  ఇప్పటివరకు ఈ లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్, అలాగే ఈ లోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ ఆన్లైన్ లొ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

bueno loan apply in telugu 2023

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  3. మీ మొబైల్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి.
  5. మీ అర్హతను చెక్ చేసుకోండి.
  6. మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  7. డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  8. బ్యాంకు వివరాలు ఇవ్వండి.
  9. లోన్ అప్లై చేయండి.
  10. లోన్ డబ్బు మొత్తం నేరుగా మీ బ్యాంకు  ఖాతాలోకి జమ చేస్తారు.

Bueno Loans App Link 

Leave a Comment