Pocketly Loan App నుండి లోన్ పొందటం ఎలా? తెలుగులో

Pocketly Loan App In Telugu

ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో లోన్స్ ఇచ్చే లోన్ యాప్స్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే మేము మీ కోసం ఒక బెస్ట్ లోన్ యాప్ తిసుకోవచ్చాము. అదే pocketly యాప్. ఇది RBI, NBFC నుంచి ఆమోదం పొందినది.కాబట్టి 100% సురక్షితమైనది. ఇందులో స్టూడెంట్స్ , స్యాలరి పర్సన్స్ , బిజినెస్ పర్సన్స్ అందరూ లోన్స్ పొందవచ్చు.

మనం ఇప్పుడు ఈ Pocketly యాప్లో లోన్ పొందాలంటే మనకు ఏఏ అర్హత ఉండాలి, ఏఏ డాకుమెంట్స్ అవసరం అవుతాయి, అలాగే ఈ యాప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

pocket;y loan in telugu 2023

Eligibility  

ఈ pocketly లో మనం లోన్ పొందాలంటే ఏ అర్హత ఉండాలో తెలుసుకుందాం.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 18 ఏళ్ళు పైన ఉండాలి.

Documents Required 

ఫ్రెండ్స్ ఈ poketly లో లోన్ పొందాలంటే మన వద్ద ఏ ఏ డాకుమెంట్స్ ఉండాలో తెలుసుకుందాం.

pocketly loan 2023

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. బ్యాంక్ స్టేట్‌మెంట్
  4. మీరు స్యాలరి పర్సన్స్ అయితే  వీటితో పాటు స్యాలరి స్లిప్స్ కావాలి.
  5. మీరు బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి

ఒక్కోసారి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్ తోనే లోన్ పొందవచ్చు.

Lending Partners 

ఈ క్రింద మనం ఈ యాప్ ఏ ఏ కంపెనిలతో పార్టనర్స్ గా ఉందొ చూద్దాం.

  1. NDX P2P Private Limited
  2. Speel Finance Company Private Limited

Loan Features 

ఈ క్రింద మనం ఈ యాప్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. ఈ pocketly యాప్ నుంచి 10,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. రీపేమెంట్ టైం  61 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది.
  3. వడ్డీ రేటు నెలకు 1% నుండి 3% వరకు ఉంటుంది. ఎక్కువ  అంటే 12% నుండి 36% వరకు ఉంటుంది.
  4. ప్రాసెసింగ్ ఫీజు 20 రూ.. నుండి 120 రూ.. వరకు ఉంటుంది.
  5. ఈ లోన్ యప్లో 500 రూ.. వరకు రెఫరల్ అమౌంట్ పొందవచ్చు.
  6. 100% డిజిటల్ ప్రాసెస్.

Loan Apply Process :-

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

pocketly loan apply in telugu 2023

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  3. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి.
  4. మీ యొక్క అర్హతను చెక్ చేసుకోండి.
  5. మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  6. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  7. KYC పూర్తి చేసుకోండి.
  8. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  9. లోన్ అప్లై చేయండి.
  10. మీ లోన్ అమౌంట్ మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.

Pocketly Loan App Link 

Leave a Comment