Piramal Finance In Telugu
మనలో చాలా మంది వారి డబ్బు అవసరాలు తీర్చుకోవడానికి రకరకాలగా ఇబ్బందులు పడుతుంటారు. కొందరు ఇతరుల వద్ద అప్పు చేస్తుంటారు.ఇంకొందరూ బయట వారిని అప్పు అడగటానికి మొహమాటపడుతూ ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఇబ్బంది పడేవారు వారి మొబైల్ లోనే రుణాలు పొందవచ్చు.అది కూడా అప్లై చేసిన కొన్ని గంటలలో వారి అకౌంట్ లోకి డబ్బు వస్తుంది. ఇప్పుడు మనం అలాంటి ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే లోన్ యాపే పిరమల్ ఫైనాన్స్. ఇది ఒక మొబైల్ యాప్. ఇందులో పర్సనల్ లోన్స్, హోం లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ క్రింద మనం ఈ లోన్ యొక్క అర్హత, డాకుమెంట్స్, ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Eligibility
ఈ పరిమల్ ఫైనాన్స్ లొ లోన్ పొందాలంటే ఏ అర్హత ఉండాలో చూద్దాం.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 పైన ఉండాలి.
- నెలకు కనీస ఆదాయం ఉండాలి.
Documents Required
ఫ్రెండ్స్ ఈ parimal finance లో లోన్ పొందాలంటే మన వద్ద ఏ డాకుమెంట్స్ ఉండాలో చూద్దాం.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
- మీరు స్యాలరి పర్సన్స్ అయితే వీటితో పాటు స్యాలరి స్లిప్స్ కావాలి.
- మీరు బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి.
Loan Features
మనం ఈ క్రింద ఈ ఫైనాన్స్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ పరిమల్ ఫైనాన్స్ ఒక మొబైల్ యాప్.
- దీన్ని ఉపయోగించి మన అన్ని లోన్ ఖాతాలకు ఒకే చోట యాక్సెస్ ఇవ్వవచ్చు.
- ఇందులో పర్సనల్ లోన్ 10,000 నుండి 10 లక్షల వరకు పొందవచ్చు.
- వడ్డీ రేటు 11.99% నుంచి 35.99% మధ్య ఉంటుంది.
- రీపేమెంట్ టైం 12 నుండి 60 నెలల వరకు ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫీజు 12.00% ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్.
Loan Apply Process
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ పరిమల్ ఫైనాన్స్ లొ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పరిమల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ వివరాలు ఎంటర్ చేయండి.
- మీ అర్హతను చెక్ చేసుకోండి.
- మీకు ఎంత మొత్తంలో లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- kyc చేసుకోండి.
- జాగ్రత్తగా మీ డాకుమెంట్స్ అప్లొడ్ చేయండి.
- మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
పైన తెలిపిన విధంగా మీరు ఇందులో లోన్ అప్లై చేసుకొని పర్సనల్ లోన్స్ పొందవచ్చు.
Loan sir