Axio Expense Tracker & BNPL In Telugu

Axio Personal Loan :-

ఫ్రెండ్స్ మనలో కొంత మంది  డబ్బు అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళని అడగటానికి మొహమాటం పడుతుంటారు. అలాంటి వారి కోసం ఒక మంచి లోన్ యాప్  ఉంది. ఆ లోన్ యాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ లోన్ యాప్ పేరే యాక్సియో పర్సనల్ లోన్ యాప్.

యాక్సియో కూడా ఒక పర్సనల్ లోన్ అందించే ఒక లోన్ యాప్. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించుకొని మీకు ఇష్టమైన బ్రాండ్‌ల యాప్ లేదా వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకున్నా తర్వాత మీరు అమౌంట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా పే లేటర్ లా మారుచుకోవచ్చు. అంటే emi లాగా నెల నెల కొంచం అమౌంట్ చెల్లించవచ్చు.

ఈ  యాక్సియో ను ఆక్సియో షాప్ లలో, ఆక్సియో పే లేటర్ లో ఉపయోగించుకోవచ్చు. ఆక్సియో షాప్ లలో మీ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుకోవచ్చు. ఇప్పుడు మనం దీని గురించి ఇంకొంచం వివరంగా క్రింద తెలుసుకుందాం.

axio loan in telugu 2023

Eligibility :-

ఇప్పుడు మనం దీని యొక్క eligibility ని తెలుసుకుందాం.

  1. 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  2. భారతీయ పౌరుడై ఉండాలి.

Documents Required :-

Axio personal loan 2023

ఫ్రెండ్స్ మనం ఇందులో లోన్ పొందాలి అంటే ఈ క్రింది డాకుమెంట్స్ మనతో ఉండాలి.

  • ఆధార్ కార్డ్, పాన్ కార్డు అందరికి ఉండాలి.
  • అదే స్యాలరి పర్సన్స్ అయితే వాటితో పాటు  స్యాలరి స్లిప్స్ , ఫారం 16 అవసరం అవుతాయి.ఇంకా బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి.

Lending Partners :-

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనకు ఇందులో లోన్ ఎవరు ఇస్తారో తెలుసుకుందాం.

  • Axio Digital Pvt. Ltd. మనకు లోన్ ఇస్తుంది. ఇది  RBI నమోదిత NBFC నుంచి ఆమోదం పొందింది.

 

Features :-

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ యాక్సియో లోన్ రావాలంటే కావాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు  ఇందులో  ఉన్నటువంటి ఫీచర్స్ తెలుసుకుందాం.

axio loan 2023

  1. ఫ్రెండ్స్ మీరు  ఆక్సియో పేమెంట్ ఉపయోగించి టాప్ బ్రాండ్‌లలో షాపింగ్ చేసుకొని పేమెంట్ ఒకేసారి  చేయకుండా  మీ కొనుగోళ్లను 3, 6, 9 లేదా 12 నెలలకు పైగా  EMIలుగా
    మార్చుకొని సులభంగా పేమెంట్ చేసుకోవచ్చు .
  2. విద్యుత్, DTH, గ్యాస్, మొబైల్, & Wi-Fi వంటి మీ అన్ని యుటిలిటీ బిల్లులను తనిఖీ  చేసుకోవచ్చు.
  3.  బ్యాంక్ బ్యాలెన్స్‌లను  చెక్ చేసుకోవచ్చు.
  4.  ఇంకా ఇందులో రైలు, క్యాబ్, సినిమా, ఈవెంట్ బుకింగ్‌లను ట్రాక్  కూడా చేసుకోవచ్చు.
  5. ఇందులో పర్సనల్ లోన్ ఒక లక్ష వరకు పొందవచ్చు.
  6. వడ్డీ రేటు 14% నుంచి మొదలు అవుతుంది.
  7. తిరిగి లోన్ చెల్లించడానికి 6 నుండి 36 నెలల వరకు సమయం ఇస్తారు.

Apply Process :-

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి.
  3. తర్వాత మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాని ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
  4. తర్వాత మీ డిటైల్స్ ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
  5. మీకు ఎంత అమౌంట్ కావాలో అంటే లోన్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  6. తర్వాత మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  7.  తర్వాత మీ బ్యాంకు డిటైల్స్ ఎంటర్ చేయండి.
  8. అప్లై చేయండి.

Axio Personal Loan App Link 

Leave a Comment