SmartCoin Personal Loan In Telugu:-
ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చాలా రకాల లోన్ యాప్స్ గురించి తెలుసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే లోన్ యాప్ గురించి ఎవ్వరికీ తెలిసి ఉండదు. అదే స్మార్ట్ కాయిన్ పర్సనల్ లోన్ యాప్. ఇందులో ప్రతి ఒక్కరు లోన్ పొందవచ్చు. దేశంలో 9 మిలియన్లకు పైగా ఈ యాప్ ని నమ్ముతున్నారు. ఇందులో మీరు పేపర్‌లెస్ లోన్‌లను పొందగలరు.
ఫ్రెండ్స్ ఇందులో మీరు లోన్ పొందడానికి ఎటువంటి డాకుమెంట్స్ అవసరం లేదు. అంతే కాకుండా అప్లై చేసిన 5 నిమిషాల్లోనే లోన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ లోన్ గురించి ఇంకొంచం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Eligibility:-
మీరు ఇందులో లోన్ పొందాలి అంటే మీకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
Documents Required :-
ఫ్రెండ్స్ మీరు ఇందులో లోన్ పొందడానికి ఎటువంటి డాకుమెంట్స్ అవసరం లేదు.
Our Lending Partners:-
ఈ స్మార్ట్ కాయిన్ లోన్ లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- Upmove Capital Private Limited
- Vivriti Capital Private Limited
- Northern Arc Capital Private Limited
- Incred Financial Services Limited
- Mas Financial Services Limited
- PayU Finance India Private Limited
Loan Features :-
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ ఉన్నటువంటి ఫీచర్స్ తెలుసుకుందాం.
- ఈ లోన్ యాప్ ద్వారా 4,000 నుంచి 1,00,000 వరకు లోన్ పొందవచ్చు.
- రీపేమెంట్ 62 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది.
- వడ్డీ రేటు 0% నుంచి 30 % వరకు ఉంటుంది.
- అప్లై చేసిన 5 నిమిషాల్లో లోన్ ఇస్తుంది.
- 100% లోన్ ఇస్తుంది.
Loan Apply Process :-
ఫ్రెండ్స్ మీరు క్రింద తెలిపిన విధంగా ఈ లోన్ ను అప్లై చేసుకోవచ్చు.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ పర్సనల్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- మీ అర్హతను చెక్ చేసుకోండి.
- మీ లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి.
- kyc చేసుకోండి.
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- బ్యాంకు డిటైల్స్ ఎంటర్ చేయండి.
- కేవలం 5 నిమిషాల్లో మీ లోన్ అమౌంట్ మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.