Top 10 Best Loan Apps In Telugu 2023

Best Loan Apps In Telugu :-

ఫ్రెండ్స్ మనలో చాలా మంది లోన్ apps వెతుకుతుంటారు.మనం గూగుల్ ప్లే స్టోర్ లో లోన్ apps  వెతికాము అంటే చాలా apps వస్తాయి.అందులో మనం టాప్ 10 బెస్ట్ లోన్ apps గురించి తెలుసుకుందాం.ఇప్పుడు మనం తెలుకుకోబోయే apps లో స్టూడెంట్స్ కి, సెల్ఫ్ ఏంప్లాయిడ్ కి,బిజినెస్ మ్యాన్  కి అందరికి లోన్స్ 100% వస్తాయి.అవి ఏంటో చూద్దాం.

1.kredit Bee :-

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ బీ లోFlexi Personal Loan, Personal Loan for Salaried, Personal Loan for Self-Employed, Purchase on EMI వంటి  4 రకాల లోన్స్ లభిస్తాయి.మీరు ఈ నాలుగులో ఏదో ఒకదానిని మాత్రమే పొందగలరు.ఈ లోన్ లో నార్మల్  పీపుల్ కి,బిజినెస్ మ్యాన్ కి .ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్,ITR వంటి  డాకుమెంట్స్ కావాలి.అదే స్యాలరి పర్సన్స్ కి ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్,ITR వీటితో పాటు ఫారం 16,పే స్లిప్స్ కావాలి.ఇంకా అర్హత గురించి మాట్లాడితే  భారతీయ పౌరుడై ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. స్థిరమైన నెలసరి ఆదాయం ఉండాలి. ఇవి సరిపోతాయి.

  1. kreditbee loan app లో 1,000 నుంచి 4,00,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. వడ్డీ రేటు 0% నుంచి  29.95% వరకు ఉంటుంది.
  3. మీరు 3 నుండి 24 లోపల రీ పేమెంట్ చేసుకోవచ్చు.
  4. అప్లై చేసిన పది నిమిషాల్లోనే లోన్ వస్తుంది.
  5. మీరు లోన్ మొత్తాన్ని ఒకేసారి పే చేయకుండా EMI లోకి మార్చుకొని సులభంగా లోన్ కట్టుకోవచ్చు.
  6. 100% పేపర్‌లెస్

Kredit Bee App Link

2.True Balance :-

ట్రూ బాలన్స్ యాప్ కూడా పర్సనల్ లోన్ ఇచ్చే లోన్ apps ఒకటి.ఇందులో లోన్ రావాలి అంటే అర్హత 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 70 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి ఉండాలి.అలాగే మీరు కచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏదో ఒక బ్యాంకులో మీ యొక్క అకౌంట్ మీరు కలిగి ఉండాలి.ఇంకా ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వంటి డాకుమెంట్స్ కావాలి.

  1. ఈ లోన్ యాప్ లో 5,000 నుంచి  50,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. వడ్డీ రేటు 60% నుండి 154.8% మధ్య ఉంటుంది.
  3.  62 రోజుల నుండి 6 నెలల వరకు రీ పేమెంట్ చేసుకోవచ్చు.
  4. తక్కువ ప్రాసెసింగ్ ఫీజు
  5. లోన్ డబ్బు  నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు పంపిణీ చేయబడుతుంది.
  6. 100% పేపర్‌లెస్

True Balance App Link

3 .Mpokket :-

ఫ్రెండ్స్ ఈ లోన్ app ని 1.5 కోట్ల కంటే ఎక్కువ మంది మన దేశంలో నమ్ముతున్నారు.ఇందులో స్టూడెంట్స్  కూడా లోన్స్ పొందవచ్చు.ఈ లోన్ యప్లో లోన్ రావాలి అంటే స్టూడెంట్స్ అయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే కాలేజి ఐడెంటి కార్డ్ బ్యాంకు 3 నెలల స్టేట్ మెంట్ కావాలి. అదే స్యాలరి పర్సన్స్ అయితే వీటితో పాటు వీరికి నెలకు 9,000 కంటే ఎక్కువ జీతం వస్తుండాలి.ఇంకా డాకుమెంట్స్ అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి,డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.

  1. mpokket లో 5,000 నుంచి  30,000 వరకు లోన్ వస్తుంది.
  2. వడ్డీ  4% ఉంటుంది.
  3. 61రోజుల నుండి 120 రోజుల లోపు రీ పేమెంట్ చేసుకోవచ్చు.
  4. ప్రాసెసింగ్ ఫీజు 50 నుండి రూ. 200 + 18% GST ఉంటుంది.
  5. అప్లై చేసిన కొన్ని నిమిషాల్లోనే లోన్  వస్తుంది.
  6. 100% లోన్ ఇచ్చే లోన్ యాప్

Mpokket App Link

4.Mobikwik :-

ఈ లోన్ app లో రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.అవి :- Mobikwik pay later (zip ), Mobikwik zip Emi. Mobikwik pay later లో 30,000 వరకు లోన్ వస్తుంది. ఇందులో మొబైల్ రీఛార్జ్, ప్రీపెయిడ్ రీఛార్జ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్, విద్యుత్ బిల్లు చెల్లింపు అన్ని పే చేసుకోవచ్చు.మీరు మ్యూచువల్ ఫండ్‌లు, బంగారం మరియు మరిన్నింటిలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ  యాప్‌ని ఉపయోగించవచ్చు.

mobikwik zip emi అనేది మనకి లోన్స్ ఇస్తుంది.ఇందులో మనం 2,00,000 వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్ మనం emi లాగా మార్చుకొని కట్టుకోవచ్చు.ఇది నేరుగా మన బ్యాంకు ఖాతాలోకి లోన్ డబ్బును జమ చేస్తుంది.

వీటిలో లోన్ రావాలి అంటే18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. భారతీయుడు అయ్యి ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వంటి డాకుమెంట్స్ కావాలి.

  1. అప్లై చేసిన పది నిమిషాల్లో వస్తుంది.
  2. వడ్డీ రేటు 16% ఉంటుంది.
  3. రీ పేమెంట్ టైం కూడా ఎక్కువగానే ఉంటుంది
  4. లోన్ డబ్బు  నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు పంపిణీ చేయబడుతుంది.
  5. 100% పేపర్‌లెస్

Mobikwik App Link

5.Branch :-

ఈ బ్రాంచ్ లోన్ app స్టూడెంట్స్,బిజినెస్ మాన్ అందరికి లోన్ ఇస్తుంది. అర్హత మీరు భారతీయుడు అయ్యి ఉండాలి. మీకు 18 సంవత్సరాలు ఉండాలి.మీరు బ్యాంకు అకౌంట్ ని కల్గి ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్,పాన్ కార్డ్ వంటి డాకుమెంట్స్ కావాలి.మిగతా లోన్ apps తో పోలిస్తే ఇందులో సులభంగా లోన్ వస్తుంది.

  1. ఈ బ్రాంచ్ లోన్ మనకి 50,000 వరకు లోన్ ఇస్తుంది.
  2. వడ్డీ రేటు  2% నుంచి 30% మధ్య ఉంటుంది.
  3. 2 నేలల నుంచి 6 నెలలు లోపల రీ పేమెంట్  చేసుకోవచ్చు.
  4. ఇందులో లేట్ పేమెంట్ ఫీ ఉండదు.
  5. అప్లై చేసిన 24 గంటలలో డబ్బుమొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
  6. 100% డిజిటల్ ప్రాసెస్

Branch App Link

6.Bajaj finserv :-

బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ కూడా బెస్ట్ లోన్ App. ఇందులో పర్సనల్ లోన్, RBL క్రెడిట్ కార్డ్, EMI కార్డ్, బిల్లులు చెల్లించడం, మొబైల్ రీఛార్జ్ చేయడం, ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పొందడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ బుక్ చేయడం, గృహోపకరణాల కోసం కూడా లోన్స్ తీసుకోవచ్చు. ఇందులో మీకు లోన్ రావాలి అంటే 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. భారతీయుడు అయ్యి ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వంటి డాకుమెంట్స్ కావాలి.

  1. ఈ లోన్ app లో 30,000 నుంచి 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
  2. వడ్డీ రేటు 12% నుంచి  34% మధ్య ఉంటుంది.
  3. 12 నెలల నుంచి 84 నెలల వరకు రీ పేమెంట్ చేసుకోవచ్చు.
  4. ప్రోసెసింగ్ ఫి 500 నుండి 2000 మధ్య ఉంటుంది.
  5. 100% లోన్ ఇస్తుంది.

Bajaj Finserv App LInk

7.Avail Finance :-

avail loan app పర్సనల్ లోన్, బిల్ పేమెంట్స్ ఇలా  రెండు రకాల లోన్స్ ఇస్తుంది. దీనికోసం భారతీయుడు అయ్యి ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.టితో పాటు ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వంటి డాకుమెంట్స్ కావాలి.

  1. ఇందులో 1000 నుంచి 40,000 వరకు లోన్ వస్తుంది.
  2. వడ్డీ రేటు 2% ఉంటుంది.
  3. రిపేమెంట్ టైం 9 నెలలు ఉంటుంది.
  4. వన్ టైమ్ డాక్యుమెంటేషన్
  5. ప్రత్యక్ష నగదు బదిలీ

Avail App Link

8.Home Credit :-

పర్సనల్ లోన్స్ ఇచ్చే లోన్ apps లో home credit ముఖ్యమైనది.ఈ లోన్ మీరు పొందాలి అంటే భారతీయుడు అయ్యి ఉండాలి,19 సంవత్సరాల నుంచి 69 మధ్య వయస్సు ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, బ్యాంకు అకౌంట్ వంటి డాకుమెంట్స్ కావాలి.

  1. home credit 10,000 నుండి  5,00,000 వరకు లోన్ ఇస్తుంది.
  2. వడ్డీ రేటు 24% నుండి 34% మధ్య ఉంటుంది
  3.  6 నెలల నుండి  48 నెలల వరకు రిపేమెంట్ చేసుకోవచ్చు.
  4. ప్రోససింగ్ ఫి 2.5%  నుండి  5% మధ్య ఉంటుంది.
  5. అప్లై చేసిన 24 గంటలలో లోన్ యిస్తుంది.
  6. 100% డిజిటల్ ప్రాసెస్

Home Credit App Link

9.Money Tap:-

money tap కూడా పర్సనల్ లోన్ ఇచ్చే ఒక బెస్ట్ లోన్ app.యిదులో చిన్న ఉద్యోగుల నుంచి అందరికి లోన్ వస్తుంది. అర్హత 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. భారతీయుడు అయ్యి ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్, స్యాలరి పర్సన్స్ అయితే వారి జీతం నెలకు మినిమం 30,000 ఉండాలి. ఈ డాకుమెంట్స్ కావాలి.

  1. money tap లో 5లక్షల వరకు లోన్ వస్తుంది.
  2. వడ్డీ రేటు 12% నుండి 36% మధ్య  ఉంటుంది.
  3. 3 నెలల నుంచి 36 నెలల వరకు రిపేమెంట్ చేసుకోవచ్చు
  4. ప్రోససింగ్ ఫి  2% నుండి 3.75% మధ్య  ఉంటుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్

Money Tap App Link

10. Money View :-

మీరు అప్లై చేసిన కొన్ని నిమిషాల్లోనే మీకు ఈ money view  లోన్ ఇస్తుంది. అలాగే ఇక్కడ సాలరీ పర్సన్స్ కి,సెల్ఫ్  ఏంప్లాయిడ్ కూడా పర్సనల్ లోన్స్ ఇస్తుంది.మీరు ఈ లోన్ పొందాలి అంటే మీ వయస్సు 21-57 మధ్య ఉండాలి. మీ యొక్క సిబిల్ స్కోర్ 600 కంటే ఎక్కువ ఉండాలి.అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వంటి డాకుమెంట్స్ ఉండాలి.

  1. మనకి ఈ లోన్ app 10,000 నుంచి  5,00,000 వరకు లోన్ ఇస్తుంది.
  2. మీరు  మీరు 3 నెలల నుండి  5 సంవత్సరాల వరకు రీపేమెంట్ చేసుకోవచ్చు.
  3. వడ్డీ 16% నుండి 39% వరకు ఉంటుంది.
  4. అప్లై చేసిన కొన్ని నిమిషాల్లోనే డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
  5. 100% డిజిటల్ ప్రాసెస్
  6.  ప్రోసెసింగ్ ఫి వారి అర్హతను బట్టి మారుతుంది.

Money View Loan App Link

11.Navi Loan :-

ఫ్రెండ్స్ మనకి లోన్ ఇచ్చే apps లో navi లోన్ app కూడా ఒకటి. navi loan app మనకి cash loan, home loan, health Insurance వంటి 3 రకాల లోన్స్ ఇస్తుంది. మనం ఈ లోన్ పొందాలి అంటే  అర్హత మీరు భారతీయ పౌరుడై ఉండాలి. మీకు  18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వంటి డాకుమెంట్స్ ఉండాలి.

  1. మీరు క్యాష్ లోన్ లో  20 లక్షల వరకు లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం  3 నుండి 72 నెలల వరకు ఉంటుంది. వడ్డీ రేటు 9.9% నుంచి  45% వరకు ఉంటుంది.
  2. home లోన్ లో మీరు 5 కోట్ల వరకు లోన్ పొందవచ్చు. రీపేమెంట్ టైం 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే వడ్డీ రేటు 8.74% ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ప్రాసెసింగ్ ఫీజు జీరో.
  3. అలాగే మీరు ఆరోగ్య బీమా ప్లాన్‌ను 1 కోటి వరకు చేసుకోవచ్చు. ప్రీమియం నెలకు 235 రూ..తో ప్రారంభమవుతుంది. 100% హాస్పిటల్ బిల్లు కవర్,అలాగే
    100% పేపర్‌లెస్ ప్రాసెస్ ఇందులో జరుగుతుంది.
  4. మీరు అప్లై  చేసిన  10 నిమిషాల్లో లోన్ వస్తుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్

Navi Loan App Link 

12.Paytm :-

ఫ్రెండ్స్ paytm కూడా ఒక లోన్ app.ఇందులో మొబైల్  రిజర్జ్ ,ఎలక్ట్రానిక్స్ బిల్ల్స్ పే చేసుకోవచ్చు అలాగే బస్సు, ట్రైన్,ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి లోన్స్ రావాలి అంటేఅర్హత 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 70 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. అలాగే మీరు కచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏదో ఒక బ్యాంకులో మీ యొక్క అకౌంట్ మీరు కలిగి ఉండాలి.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ వంటి డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఇందులో 10K నుండి  2.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
  2. వడ్డీ రేటు  23% ఉంటుంది.
  3. 3 నుండి 60 నెలల లోపు రీపేమెంట్ చేసుకోవచ్చు.
  4. ప్రోససింగ్ ఫి  0 నుంచి 6% వరకు ఉంటుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్

Paytm App Link 

13.Fibe :-

మనలో చాలా మందికి ఈ లోన్ గురించి తెలిసే ఉంటుంది. ఇందులో మనం లోన్ పొందాలి అంటే 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. నెల జీతం పొందాలి.అంటే salary person అయ్యి ఉండాలి. నెలకు కనీస టేక్-హోమ్ జీతం 15K ఉండాలి. వీటితో పాటు .ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్ వంటి డాకుమెంట్స్ ఉండాలి.

Fibe App Link

Leave a Comment