Kredit Bee Personal Loan App లో లోన్ అప్లై చేసుకోవడం ఎలా? తెలుగులో

Kredit Bee Personal Loan App In Telugu 

 Best Personal Loan APP : ఫ్రెండ్స్ మీరు లోన్ యాప్స్ కోసం ఆన్లైన్ వెతుకుతున్నారా? ఆలా అయితే మేము మీకోసం బెస్ట్ లోన్ యాప్ ని తిసుకోనివచ్చాము. అదే క్రెడిట్ బీ పర్సనల్ లోన్ యాప్. ఇది 100% సురక్షితమైనది. మన దేశంలో 50 మిలియన్లకు పైగా నమ్ముతున్నారు.

ఈ లోన్ యప్లో Flexi Personal Loan, Personal Loan for Salaried, Personal Loan for Self-Employed, Purchase on EMI వంటి  4 రకాల లోన్స్ లభిస్తాయి.మీరు ఈ నాలుగులో ఏదో ఒకదానిని మాత్రమే పొందగలరు. ఈ క్రింద లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.

kredit bee loan in telugu 2023

Eligibility For Instant Loan

ఈ క్రింద లోన్ యాప్ లో లోన్ పొందాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21 ఏళ్ళ పైన ఉండాలి.
  3. నెలసరి కనీస ఆదాయం ఉండాలి.
  4. ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.

Reqired Documents For Loan

ఫ్రెండ్స్ క్రెడిట్ బీ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

kredit bee loan eligibility in telugu 2023

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  4. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ ఉండాలి
  5. అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR ఉండాలి.
  6. సెల్ఫి

Loan App Lending Partners

ఈ లోన్ యప్లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో  తెలుసుకుందాం.

  1. Krazybee Services Pvt. Ltd
  2. IIFL Finance Ltd.
  3. Incred Financial Services Ltd.
  4. Vivriti Capital Pvt. Ltd.
  5. Northern Arc Capital Ltd.
  6. MAS Financial Services Ltd.
  7. Cholamandalam Investment & Finance Company Ltd.
  8. PayU Finance India Pvt. Ltd.
  9. Poonawalla Fincorp Ltd.
  10. Piramal Capital & Housing Finance Ltd.
  11. Kisetsu Saison Finance Pvt Ltd.
  12. Mirae Asset Financial Services Pvt. Ltd.

Kredit Bee Loan Features 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

kredit bee loan features in telugu

  1. క్రెడిట్ బీ లోన్ యప్లో 1,000 నుంచి 4,00,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. వడ్డీ రేటు 0% నుంచి  29.95% వరకు  ఉంటుంది.
  3. మీరు 3 నుండి 24 లోపల రీ పేమెంట్ చేసుకోవచ్చు.
  4. అప్లై చేసిన పది నిమిషాల్లోనే లోన్ వస్తుంది.
  5. మీరు లోన్ మొత్తాన్ని ఒకేసారి పే చేయకుండా EMI లోకి మార్చుకొని సులభంగా లోన్ కట్టుకోవచ్చు.
  6. 100% పేపర్‌లెస్

Loan Apply Process In Telugu

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రెడిట్ బీ లోన్ ని ఆన్లైన్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

Kreditbee-app loan details in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్  ద్వారా క్రెడిట్ బీ లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  3. మీ మొబైల్ కి  OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ పాన్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
  5. మీకు వచ్చిన లోన్ లో మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  6. KYC చేసుకోండి.
  7. లోన్ అప్లై చేయండి.
  8. లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ చేస్తారు.

Referral Code : PATNQLUZA

Kredit Bee Personal Loan App

Leave a Comment