Kredit Bee Personal Loan App In Telugu
Best Personal Loan APP : ఫ్రెండ్స్ మీరు లోన్ యాప్స్ కోసం ఆన్లైన్ వెతుకుతున్నారా? ఆలా అయితే మేము మీకోసం బెస్ట్ లోన్ యాప్ ని తిసుకోనివచ్చాము. అదే క్రెడిట్ బీ పర్సనల్ లోన్ యాప్. ఇది 100% సురక్షితమైనది. మన దేశంలో 50 మిలియన్లకు పైగా నమ్ముతున్నారు.
ఈ లోన్ యప్లో Flexi Personal Loan, Personal Loan for Salaried, Personal Loan for Self-Employed, Purchase on EMI వంటి 4 రకాల లోన్స్ లభిస్తాయి.మీరు ఈ నాలుగులో ఏదో ఒకదానిని మాత్రమే పొందగలరు. ఈ క్రింద లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Eligibility For Instant Loan
ఈ క్రింద లోన్ యాప్ లో లోన్ పొందాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 21 ఏళ్ళ పైన ఉండాలి.
- నెలసరి కనీస ఆదాయం ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
Reqired Documents For Loan
ఫ్రెండ్స్ క్రెడిట్ బీ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ ఉండాలి
- అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR ఉండాలి.
- సెల్ఫి
Loan App Lending Partners
ఈ లోన్ యప్లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో తెలుసుకుందాం.
- Krazybee Services Pvt. Ltd
- IIFL Finance Ltd.
- Incred Financial Services Ltd.
- Vivriti Capital Pvt. Ltd.
- Northern Arc Capital Ltd.
- MAS Financial Services Ltd.
- Cholamandalam Investment & Finance Company Ltd.
- PayU Finance India Pvt. Ltd.
- Poonawalla Fincorp Ltd.
- Piramal Capital & Housing Finance Ltd.
- Kisetsu Saison Finance Pvt Ltd.
- Mirae Asset Financial Services Pvt. Ltd.
Kredit Bee Loan Features
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- క్రెడిట్ బీ లోన్ యప్లో 1,000 నుంచి 4,00,000 వరకు లోన్ పొందవచ్చు.
- వడ్డీ రేటు 0% నుంచి 29.95% వరకు ఉంటుంది.
- మీరు 3 నుండి 24 లోపల రీ పేమెంట్ చేసుకోవచ్చు.
- అప్లై చేసిన పది నిమిషాల్లోనే లోన్ వస్తుంది.
- మీరు లోన్ మొత్తాన్ని ఒకేసారి పే చేయకుండా EMI లోకి మార్చుకొని సులభంగా లోన్ కట్టుకోవచ్చు.
- 100% పేపర్‌లెస్
Loan Apply Process In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రెడిట్ బీ లోన్ ని ఆన్లైన్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా క్రెడిట్ బీ లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ పాన్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
- మీకు వచ్చిన లోన్ లో మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- KYC చేసుకోండి.
- లోన్ అప్లై చేయండి.
- లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ చేస్తారు.