True Balance Personal Loan App In Telugu
ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో లోన్ ఇచ్చే బెస్ట్ లోన్ యాప్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే మేము మీ కోసం ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి ఈ ఆర్టికల్ లో తెలియచేస్తాము. అదే ట్రూ బ్యాలెన్స్ పర్సనల్ లోన్ యాప్.
ఈ లోన్ యాప్ 100% సురక్షితమైనది. ఇందులో బిజినెస్ పర్సన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్స్ అందరూ లోన్ పొందవచ్చు. ఈ లోన్ యప్లో వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ఈ క్రింద మనం ఈ పర్సనల్ లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Eligibility
ఈ లోన్ యప్లో మనం లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన 70 ఏళ్ళ లోపల ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
- నెలకు కనీసం 10,000 రూ.. ఆదాయం ఉండాలి.
Required Documents
ఫ్రెండ్స్ ఈ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ ఉండాలి
- అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR ఉండాలి.
- సెల్ఫి
Loan Features
ఈ క్రింద మనం ట్రూ బ్యాలెన్స్ లోన్ యప్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ లోన్ యాప్ లో 5,000 నుంచి 50,000 వరకు లోన్ పొందవచ్చు.
- వడ్డీ రేటు 60% నుండి 154.8% మధ్య ఉంటుంది.
- 62 రోజుల నుండి 6 నెలల వరకు రీ పేమెంట్ చేసుకోవచ్చు.
- తక్కువ ప్రాసెసింగ్ ఫీజు
- లోన్ డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు పంపిణీ చేయబడుతుంది.
- 100% పేపర్‌లెస్
Lending Partners
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ యప్లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో చూద్దాం.
-
True Credits Private Limited
-
Mamta Projects Private Limited
-
Grow Money Capital Private Limited
-
InCred Financial Services Limited
-
Muthoot Finance Limited
Loan Apply Process
ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ లోన్ యప్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఈ లోన్ ని ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ట్రూ బ్యాలెన్స్ పర్సనల్ లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ డిటైల్స్ ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
- వచ్చిన eligibility లోన్ లో మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- kyc చేసుకోండి.
- మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
- లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.
పైన తెలిపిన విధంగా మీరు ఆన్లైన్ లో లోన్ అప్లై చేసుకోవచ్చు.