BharatPe Loan App In Telugu
Personal Loan App 2023 : ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో లోన్ తీసుకోవడానికి లోన్ యాప్స్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే మేము మీ కోసం ఒక బెస్ట్ లోన్ యాప్ ని తిసుకువచ్చాం. ఈ లోన్ యప్లో మీరు చాలా సులభంగా లోన్ పొందవచ్చు. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది.
ఇప్పుడు మీరు తెలుసుకోబోయే లోన్ యాపే bharat pe. ఇది ఒక మర్చంట్ లోన్ యాప్. ఇందులో మీరు 10 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. అలాగే UPI బిల్లులను కూడా ఫ్రీ గా పే చేసుకోవచ్చు. ఈ క్రింద మనం ఈ లోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో ఈ రుణ యాప్ ల నుండి లోన్ పొందేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ Best Loan app ని ఒకసారి ట్రై చేయండి.
Personal Loan Eligibility
ఫ్రెండ్స్ ఈ భారత్ పే లో లోన్ పొందాలంటే ఈ క్రింది అర్హతలు మీకు ఉండాలి. Instant approval loan app కావాలంటే ఈ కింది లోన్ యాప్ ఖచ్చితంగా వాడాల్సిందే.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 20 పైన ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
- నెలకు కనీసం 10,000 రూ ఆదాయం ఉండాలి
Documents Required For Instant Loan
ఫ్రెండ్స్ మీరు ఈ భారత్ పే లో లోన్ పొందాలంటే ఈ క్రింది డాకుమెంట్స్ మీ వద్ద ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ ఉండాలి
- అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR ఉండాలి.
Loan Features
భారత్ పే లోన్ యప్లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం.
- ఈ లోన్ యాప్ ద్వారా 10,000 నుంచి 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
- రీ పేమెంట్ టైం 3 నెలల నుంచి 15 నెలల వరకు ఉంటుంది.
- వడ్డీ రేటు 21% నుంచి 30% మధ్య ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫి 2% ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్
BharathPe Loan Apply Process
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ లోన్ యప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ లేదా ఇ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వండి.
- కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిలో Bharat Pe Easy Loans పై క్లిక్ చేయండి.
- తర్వాత get loan ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
- మీ పాన్ కార్డ్ నెంబర్, ఆఫీస్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి.
- kyc కోసం బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేయండి.
- మళ్ళి మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- kyc చేసుకోండి.
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
- కేవలం అతి తక్కువ సమయంలోనే మీ లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ అవుతాయి.