Privo Loan App లో లోన్ పొందటం ఎలా?తెలుగులో

Privo Instant Credit Line App In Telugu 

ఫ్రెండ్స్ మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బయటవారిని డబ్బు అడగలేక ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే మేము మీకోసం ఒక బెస్ట్ లోన్ యాప్ని తిసుకువచ్చాం. అదే ప్రివో ఇన్‌స్టంట్ క్రెడిట్ లైన్ యాప్. ఈ యప్లో మీరు మీ ఇంట్లో కూర్చునే మొబైల్ లో లోన్ అప్లై చేసుకొని మీ డబ్బు అవసరాలను తీర్చుకోవచ్చు. ఇందులో పర్సనల్ లోన్ తో పాటు వెడ్డింగ్ లోన్, ట్రావెల్ లోన్, టువిల్లర్, ఫోర్ విల్లర్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, మేడికల్ లోన్, మొబైల్ లోన్ కూడా పొందవచ్చు.

ఈ క్రింద మనమ ఈ లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.

privo loan eligibility in telugu

Eligibility 

ప్రివో ఇన్‌స్టంట్ క్రెడిట్ లైన్ లో లోన్ పొందాలి అంటే ఏ ఏ అర్హతలు ఉండాలో చూద్దాం.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. మీ వయస్సు 21 నుంచి  57 మధ్య ఉండాలి.
  3. నెలకు కనీసం 18,000 రూ.. స్యాలరి ఉండాలి.
  4. మీ యొక్క సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువ ఉండాలి.
  5. ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
  6. తప్పనిసరిగా మీవద్ద ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి.

Documents Required

ఇందులో లోన్ పొందాలి అంటే మన వద్ద ఏఏ డాకుమెంట్స్ ఉండాలో చూద్దాం.

privo loan telugu

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  4. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ ఉండాలి
  5. అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR ఉండాలి.
  6. సెల్ఫి

Loan Features 

ఈ క్రింద మనం ఈ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలేసుకుందాం.

  1. ఈ లోన్ యాప్ ద్వారా 20,000 నుంచి 2,00,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. రీపేమెంట్ టైం 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది.
  3. వడ్డీ రేటు 13.49% నుంచి 29.99% మధ్య ఉంటుంది.
  4. ప్రాసెసింగ్ ఫీ 1% నుంచి 3% మధ్య ఉంటుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్

Loan Apply Process 

ఫ్రెండ్స్ ఈ క్రింద మనం  ప్రివో ఇన్‌స్టంట్ క్రెడిట్ లైన్ యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

privo loan apply in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  3. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
  4. మీకు ఎంత మొత్తంలో లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  5. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  6. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  7. లోన్ అప్లై చేయండి.

Privo Instant Credit Line App Link 

Leave a Comment