Cashbee లోన్ అప్లై చేసుకోవటం ఎలా? తెలుగులో

Cashbee Loan In Telugu 

మీరు ఆన్లైన్ లోన్ ఇచ్చేటువంటి లోన్స్ యాప్స్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే మేము మీ కోసం ఒక బెస్ట్ లోన్ యాప్ ని తిసుకువచ్చాము. ఇందులో మీరు చాలా సులభంగా లోన్ పొందవచ్చు. మీరు ఇంట్లో కూర్చొనే లోన్ పొందవచ్చు. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది.

ఇప్పుడు మీరు తెలుసుకోబోయే లోన్ యాపే క్యాష్ బీ లోన్ యాప్. ఇది 100% సురక్షితమైన పర్సనల్ లోన్ యాప్. ఇందులో మీరు లోన్ అప్లై చేసిన 10 నిమిషాల్లోనే లోన్ అప్ప్రు అవుతుంది. ఈ క్రింద మనం ఈ లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.

cashbee loan app in telugu

Eligibility 

ఫ్రెండ్స్ మీరు ఈ క్యాష్ బీ లోన్ యప్లో లోన్ పొందాలంటే మీకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 20 పైన ఉండాలి.
  3. ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
  4. నెలకు కనీసం 10,000 రూ ఆదాయం ఉండాలి

Documents Required

మీరు ఈ లోన్ యప్లో లోన్ పొందాలంటే మీ వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

cashbee loan eligibility in telugu

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  4. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ ఉండాలి
  5. అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR ఉండాలి.

Loan Features 

ఈ క్రింద ఈ క్యాష్ బీ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. ఫ్రెండ్స్ ఈ క్యాష్ బీ లోన్ యాప్ ద్వారా 5000 నుంచి 50,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. రీపేమెంట్ టైం 91 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది.
  3. వడ్డీ రేటు 18.25% ఉంటుంది.
  4. హిడెన్ ఫీజు ఉండదు.
  5. 100% డిజిటల్ ప్రాసెస్

Loan Apply Process 

ఫ్రెండ్స్ మీరు ఈ క్రింద తెలిపిన విధంగా ఈ క్యాష్ బీ లో లోన్ అప్లై చేసుకోవచ్చు.

cash bee loan apply in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ క్యాష్ బీ లోన్ యప్ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  3. మీ వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
  4. మీకు ఎంత మొత్తంలో లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  5. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  6. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  7. లోన్ అప్లై చేయండి.
  8. కేవలం అతి తక్కువ సమయంలోనే మీ లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ అవుతాయి.

cashbee Loan App Link 

 

Leave a Comment