Instamoney లో లోన్ అప్లై చేసుకోవడం ఎలా? తెలుగు

InstaMoney Personal Loan App In Telugu 

ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మనం ఆన్లైన్ లో పర్సనల్ లోన్స్ అందించే ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి తెలుసుకుందాం. అదే instamoney personal loan యాప్. ఈ లోన్ యాప్ ని మన దేశంలో 3 మిలియన్లుకు పైగా ఉపయోగిస్తున్నారు. ఇందులో తక్కువ వడ్డికే ఎక్కువ మొత్తంలో లోన్ పొందవచ్చు. ఈ లోన్ యప్లో  2 గంటలలో లోన్ పొందవచ్చు. ఈ క్రింద మనం ఈ లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.

InstaMoney loan in telugu

Eligibility 

ఈ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే ఏఏ అర్హత ఉండాలో తెలుసుకుందాం.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21 నుంచి  45 మధ్య ఉండాలి.
  3. ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
  4. నెలకు జీతం కనీసం 12,000 రూ… ఉండాలి.

Documents Required

ఫ్రెండ్స్ ఈ లోన్ యప్లో లోన్ మనకు లోన్ రావాలి అంటే మనకు ఏఏ డాకుమెంట్స్ అవసరం అవుతాయో తెలుసుకుందాం.

instamoney loan apply in telugu

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  4. సెల్ఫి

Loan Features 

ఫ్రెండ్స్ పైన ఈ లోన్ యప్లో పర్సనల్ లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. ఈ లోన్ యాప్ ద్వారా 5,000 నుంచి 25,000 వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.
  2. రీపేమెంట్ టైం 3 నుంచి 5 నెలల వరకు ఉంటుంది.
  3. వడ్డి రేటు 24% నుంచి 35.88% మధ్య ఉంటుంది.
  4. 100% డిజిటల్ ప్రాసెస్.
  5. అప్లై చేసిన 2 గంటలలో లోన్ వస్తుంది.

Loan Apply Process 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం  InstaMoney పర్సనల్ లోన్ యాప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

best loan app intelugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా InstaMoney పర్సనల్ లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  3. మీ వివరాలు వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి
  4. మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  5. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  6. లోన్ అప్లై చేయండి.
  7. అప్లై చేసిన 10 నిమిషాల్లోనే మీ లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడతాయి.

InstaMoney Personal Loan App Link 

Leave a Comment