IIFL Loans In Telugu
ఫ్రెండ్స్ ప్రస్తుతం ఆన్లైన్ లో చాలా రకాల లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని సురక్షితమైనవి ఉన్నాయి. ఇంకొన్ని మోసపూరితమైన లోన్ యప్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్, సురక్షితమైన లోన్ యాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఇప్పుడు తెలుసుకోబోయే లోన్ యాపే IIFL Loans. ఇందులో సులభంగా లోన్ పొందవచ్చు. లోన్ అప్లై చేసిన 24 గంటలలో లోన్ ఇస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి లోన్ యాప్స్ లో ఇది ఒక బెస్ట్ లోన్ యాప్. ఈ లోన్ ని చాలా సులభంగా అప్లై చేసుకోవచ్చు. IIFL Loans లో పర్సనల్ లోన్ తో పాటు గోల్డ్ లోన్, బిజినెస్ లోన్ కూడా పొందవచ్చు. ఈ క్రింద మనం ఈ యప్లో లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Eligibility
మనం IIFL Loans లో లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి
- నెలకు కనీసం 10,000 ఆదాయం ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకు లో అకౌంట్ ఉండాలి.
Documents Required
ఫ్రెండ్స్ ఈ IIFL Loans లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్.
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్ ఉండాలి.
- అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR ఉండాలి.
Loan Features
ఈ క్రింద మనం IIFL Loans లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ IIFL Loans లో 5,000 నుంచి 1,00,000 వరకు లోన్ పొందవచ్చు.
- రీపేమెంట్ టైం 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది.
- వడ్డీ రేటు 22% నుంచి 28% మధ్య ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫీ 2% నుంచి 4% మధ్య ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్
- లోన్ అప్లై చేసిన 24 గంటలలో లోన్ అప్రు అవుతుంది.
Loan Apply Process
ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్, ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్ లో ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
- మీ ఎంత మొత్తంలో లోన్ కావాలో సెలెక్ట్ చేసుకొండి.
- డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
- 24 గంటలలో మీ లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడతాయి.