Hero FinCorp Personal Loan App In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే లోన్ యాప్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అందరు ఈ లోన్ యాప్ పేరు వినే ఉంటారు. అదే హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్. ఈ లోన్ యాప్ గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఈ హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్ ని ముందు సింప్లీ క్యాష్ అని పిలిచేవారు. మన దేశంలో అప్లై చేసిన వెంటనే లోన్ ఇచ్చే లోన్ యప్స్ లో ఈ హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్ ఒకటి. ఇందులో మీరు 7 రకాల పర్సనల్ లోన్స్ పొందవచ్చు.
అవి :-
- పర్సనల్ లోన్
- ఎమెర్జెన్సీ లోన్
- ఎడ్యుకేషన్ లోన్
- మ్యారేజ్ లోన్
- మొబైల్ లోన్
- ట్రావెల్ లోన్
- ఇన్ స్టాంట్ లో
Eligibility
మీరు ఈ హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్‌లో లోన్ పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలో చూద్దాం.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 21 నుంచి 58 ఏళ్ళ మధ్య ఉండాలి.
- నెలకు కనీసం 10,000 ఆదాయం ఉండాలి.
Documents Required
మీరు ఈ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మీ వద్ద ఏ ఏ డాకుమెంట్స్ ఉండాలో చూద్దాం.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
- అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR.
Loan Features
ఫ్రెండ్స్ ఈ క్రింద ఈ హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
- ఈ పర్సనల్ లోన్ యాప్ ద్వారా 50,000 నుంచి 1,50,000 వరకు లోన్ పొందవచ్చు.
- రీపేమెంట్ టైం 6 నెలల నుంచి 24 నెలల వరకు ఉంటుంది.
- వడ్డీ రేటు 25% ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫీ 2.5% ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్
- 24/7 అందుబాటులో ఉంటుంది.
Loan Apply Process
ఈ క్రింద మనం ఈ హీరో ఫిన్‌కార్ప్ పర్సనల్ లోన్ యాప్‌లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- మీ వివరాలు ఎంటర్ చేయండి.
- kyc చేసుకోండి
- మీ బ్యాంకు వివరాలు ఇవ్వండి.
- లోన్ అప్లై చేయండి.
- లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడుతుంది.