Indusind బ్యాంకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్
ఫ్రెండ్స్ అందరకి క్రెడిట్ కార్డు గురించి తెలిసే ఉంటుంది. ఇందులో క్యాష్ బాక్స్ ఎక్కువగా వస్తుంటాయి. మనకు అఫ్ లైన్ లో లభించే ఆఫర్స్ కంటే ఆన్లైన్ లో క్రెడిట్ కార్డ్స్ కే ఎక్కువ ఆఫర్స్ వస్తుంటాయి. కాబట్టి అందరూ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. ఇప్పుడు మనం బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ని అందించే బ్యాంకు గురించి తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే బ్యాంకే Indusind బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల సేవలను అందిస్తుంది. వాటిలో క్రెడిట్ ఒకటి. ఈ బ్యాంకు మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఈ క్రింద తెలుసుకుందాం.
Indusind బ్యాంకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ :
- IndusInd Bank Legend Credit Card
- IndusInd Bank Platinum Credit Card
- IndusInd Bank Platinum Aura Edge Visa/Master Credit Card
- Club Vistara IndusInd Bank Explorer Credit Card
- IndusInd Bank Indulge Credit Card
వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1.IndusInd Bank Legend Credit Card In Telugu
ఫ్రెండ్స్ indusind బ్యాంకు అందిచే క్రెడిట్ కార్డ్స్ లో లెజెండ్ క్రెడిట్ కార్డు ఒకటి. ఈ క్రెడిట్ కార్డు లో షాపింగ్, ట్రావెల్ కి సంబంధించి ఎక్కువ ఆఫర్స్ వస్తుంటాయి. ఈ కార్డు వలన మనం 25,866 రూ.. పొదుపు చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు గురించి ఇంకొంచం వివరంగా క్రింద తెలుసుకుందాం.
IndusInd Bank Legend Credit Card Benefits In Telugu
ఈ క్రింద మనం లెజెండ్ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.
1.Reward Points
మనకి ఈ క్రెడిట్ కార్డు లో రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అవి:
- మనం వారం రోజులలో ఖర్చు చేసే ప్రతి 100 రూ..కీ 1 రివార్డ్ పాయింట్ వస్తుంది.
- అదే వారంతరాలలో అంటే వికేండ్స్ లో ఖర్చు చేసే ప్రతి 100 రూ.. కీ 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
- ఇంకా మీరు ఒక సంవత్సరంలో 6 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారంటే 4000 బోనస్ రివార్డ్ పాయింట్లు వస్తాయి.
వీటిని రెడిం చేసుకొని మనం use చేసుకోవచ్చు.
2.Fuel Surcharge Waiver
ఫ్రెండ్స్ మనం ఈ క్రెడిట్ కార్డు కి ఉన్న బెనిఫిట్స్ లో బెస్ట్ బెనిఫిట్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు లో మనం ఫ్యూయల్ లో 2,400 రూ.. సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్ ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో లేదు.
3. Special Pass Membership
ఈ క్రెడిట్ కార్డు ని use చేయండం వలన మనకి ఒక స్పెషల్ మెంబెర్ షిప్ లభిస్తుంది. అది ఏంటి అంటే మీరు మీ భాగస్వామి తో కలిసి విదేశాలకు వెళ్ళేటప్పుడు లేదా విమాన ప్రయాణాలు చేసినప్పుడు 13,266 రూ.. పాస్ వస్తుంది. దీని వలన మీకు కొంచం అమౌంట్ మిగులుతుంది.
4.Complimentari Movie Tickets
ఫ్రెండ్స్ మీరు ఈ లెజెండ్ క్రెడిట్ కార్డు ని use చేసుకొని మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది కూడా ఒక టికెట్ బుక్ చేస్తే ఇంకో టికెట్ ఫ్రీ గా పొందవచ్చు. మీరు నెలలో మూడు సార్లు మూవీ టికెట్స్ ని ఫ్రీ గా బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఏ క్రెడిట్ కార్డు లోను లేదు.
5.worldwide acceptence
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు ఉన్న బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్. మనం ఈ క్రెడిట్ కార్డు ని మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా use చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు.
2. IndusInd Bank Platinum Visa Credit Card In Telugu
idusind బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో ప్లాటినం వీసా క్రెడిట్ కార్డు ఒకటి. ఈ కార్డు ట్రవెల్ చేసేవారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.
IndusInd Bank Platinum Visa Credit Benefits Card In Telugu
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ indusind బ్యాంకు ప్లాటినం వీసా క్రెడిట్ కార్డు లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Reward Points
మనం ఈ క్రెడిట్ కార్డు లో తెలుసుకోవాల్సింది ముఖ్యంగా రివార్డ్ పాయింట్స్ గురించి మనం ఈ క్రెడిట్ కార్డు ని use చేసుకొని ఖర్చు చేసే ప్రతి 150 రూ.. కీ 1.5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని మీరు కావాలంటే ఆన్లైన్ లో రెడిం చేసుకోని వాడుకోవచ్చు.
2.Free Movie Tickets
ప్లాటినం క్రెడిట్ కార్డు కి ఉన్న బెనిఫిట్స్ లో ఇది ఒకటి. మీరు ఈ క్రెడిట్ కార్డు ని USE చేసుకొని బుక్ మై షో లో ఫ్రీ గా మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీగా మూవీ టికెట్స్ కొనుకోవచ్చు.
3.Travel Insurance
మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ కార్డు ట్రావెల్ చేసే వారికీ ఎక్కువగా ఉపయోగపడుతుంది అని.
- ఈ క్రెడిట్ కార్డు లో ట్రావెల్ ఇన్సూరెన్స్ 1 లక్ష వరకు ఉంటుంది. ఇంత ఎక్కువ మొత్తంలో ప్రయాణ భీమా ఏ క్రెడిట్ కార్డు లో కూడా లేదు.
- దీనితో పాటు వ్యక్తిగత విమాన ప్రమాద భీమా 25 లక్షల వరకు ఉంటుంది.
4. Fuel Surcharge Waiver
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో మనకి Fuel Surcharge Waiver లభిస్తుంది. అది కూడా 1% వస్తుంది. ఇది కూడా ఈ క్రెడిట్ కార్డు కు గల ఒక బెస్ట్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు.
5.Discount Vouchers
ఈ క్రెడిట్ కార్డు లో మనకి డిస్కౌంట్ ఓచర్ వస్తుంటాయి. మనం గనుక Amazon, Flipkart, Uber, Ola, Apollo Pharmacy, వంటి వాటిలో ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్ ఒచర్స్ వస్తాయి.
3.IndusInd Bank Platinum Aura Edge Visa/Master Credit Card In Telugu
indusind బ్యాంకు క్రెడిట్ కార్డు లలో platinum aura edge క్రెడిట్ కార్డు ఒకటి. ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు ఎవరైతే ఆన్లైన్ లో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారో వారికీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.
IndusInd Bank Platinum Aura Edge Visa/Master Credit Card Benefits In Telugu
ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1.Rewards Plan
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు కి ఉన్నటువంటి బెనిఫిట్స్ లో ఇది చాలా ముఖ్యమైనది. మీరు కొన్ని పాయింట్లను సేవ్ చేసుకోవడం వలన రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అది ఎలా అంటే :
- డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో 100 రూ.. ఖర్చు చేసి షాపింగ్ చేశారంటే 4 పాయింట్లను సేవ్ చేసుకోవచ్చు.
- ఇంకా మనం 100 రూ.. ఖర్చు చేసి ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేశామంటే 2 పాయింట్లను సేవ్ చేసుకోవచ్చు.
- మనం ఎక్కడికైనా రెస్టారెంట్లకి వెళ్లి 100 రూ.. బిల్లు పే చేసినప్పుడు 1.5 పాయింట్లను సేవ్ చేసుకోవచ్చు.
- బుక్స్ ను 100 రూ.. ఖర్చు చేసి కొన్నామంటే 1.5 పాయింట్లను సేవ్ చేసుకోవచ్చు.
- ఇంకా మనం వేరే వాటిపై లేదా కార్డు పై 100 రూ.. ఖర్చు చేసినప్పుడు 0.5 పాయింట్లను సేవ్ చేసుకోవచ్చు.
2.Fuel Surcharge Waiver
indusind platinum aura edge visa/master క్రెడిట్ కార్డు లో మనకి 1% ఫ్యూయల్ సర్ చార్జ్ వేవర్ వస్తుంది. అంటే మనకు ఒక బిల్లింగ్ సైకిల్ లో 100 రూ.. వరకు అమౌంట్ తగ్గుతుంది.
3.Reward Points
ఫ్రెండ్స్ పైన మనం ఈ క్రెడిట్ కార్డు లో రివార్డ్ ప్లాన్ ఎలా ఉందొ తెలుసుకున్నాం ఇప్పుడు మనం రివార్డ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. సెలెక్టెడ్ మర్చంట్స్ లో మనం ఖర్చు చేసే ప్రతి 100 రూ.. కి 4x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని మనం ఆన్లైన్ లో రెడిం చేసుకొని use చేసుకోవచ్చు.
4. Tickets Booking
ఈ క్రెడిట్ కార్డు లో మీరు మూవీ టికెట్స్, ట్రావెల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు యుటిలిటీ బిల్లులు కూడా కట్టుకోవచ్చు.
5.Add-on credit card fee
ఈ క్రెడిట్ ద్వారా మనం మన ఫ్యామిలి లోని వ్యక్తులను కార్డు లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్రెడిట్ కార్డు లోకి యాడ్ చేసుకున్నందుకు ఫి ఏమి ఉండదు. అంటే ఫ్రీ గా యాడ్ చేసుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ని మాత్రం షేర్ చేస్తారు.
4.Club Vistara IndusInd Bank Explorer Credit Card In Telugu
indusind బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో Club Vistara Explorer క్రెడిట్ కార్డు ఒకటి. ఈ కార్డు మనం లక్సరీ క్రెడిట్ కార్డు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో జాయినింగ్ ఫి యనువల్ ఫి కొంచం ఎక్కువగా ఉంటుంది. బాగా గ్రాండ్ గా ఉండే వారికీ ఈ కార్డు బాగా ఉపయోగపడుతుంది.
Club Vistara IndusInd Bank Explorer Credit Card Benefits In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1. Reward Points
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో మనం చాలా రకాలుగా రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు అవి :
- మనం గనుక Vistara వెబ్సైట్ లో 200 రూ.. ఖర్చు పెట్టమంటే ప్రతి 200 రూ..కి 8 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
- మనం ఎయిర్‌లైన్, హోటల్స్, ట్రావెల్ ఖర్చు చేసే ప్రతి 200 రూ..కి 6 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
- ఇంకా ఇన్సురెన్స్,యుటిలిటి బిల్లులు పే చేసినప్పుడు మనం ఖర్చు చేసే ప్రతి 200 రూ..కి 1 రివార్డ్ పాయింట్ వస్తుంది.
- మనం ఇంకా ఏవైనా అదర్ క్యాటగిరిలో ఖర్చు చేస్తే మనం ఖర్చు చేసే ప్రతి 200 రూ..కి 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి.
2.Fuel benefits
ఈ క్రెడిట్ కార్డు లో మనం ఫ్యూయల్ బెనిఫిట్ పొందవచ్చు. మనకి 1% ఫ్యూయల్ బెనిఫిట్ వస్తుంది. ఒక బిల్లింగ్ సైకిల్ లో 100రూ.. అమౌంట్ మనకి తగ్గుతుంది.
3.Dining vouchers
ఫ్రెండ్స్ ఈ విస్తార explorer క్రెడిట్ కార్డు లో Dining vouchers పొందవచ్చు. ఈ బెనిఫిట్ indusind బ్యాంకు అందించే క్రెడిట్ కార్డు లో ఏ క్రెడిట్ కార్డు కి లేదు.మనం ఈ ఆఫర్ ని ఈ బ్యాంకు తో టైఅప్ అయినటువంటి హోటల్స్ కి వెళ్ళినప్పుడు use చేసుకోవచ్చు.
4.Entertainment benefits
ఈ క్రెడిట్ కార్డు లో మనం బుక్ మై షో లో మూవీ టికెట్స్ ఒకటి బుక్ చేసుకుంటే ఇంకొక టికెట్ ఫ్రీగా వస్తుంది. ఒక నెలలో మనం 2 టికెట్లను ఫ్రీగా పొందవచ్చు. ఈ కార్డు ఉన్నటువంటి బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్.
5. Gift Vouchers
ఫ్రెండ్స్ మనకు ఈ క్రెడిట్ కార్డు లో గిఫ్ట్ ఒచర్స్ కూడా వస్తాయి. మనం ఈ కార్డు యొక్క జాయినింగ్ ఫి పే చేసిన తర్వాత బిజినెస్ క్లాస్ టికెట్ ఓచర్ 25,000 వస్తుంది. ఈ అమౌంట్ ని విస్తార గిఫ్ట్ ఓచర్ క్రింద ఇస్తుంది.
5.IndusInd Bank Indulge Credit Card In Telugu
ఇందుసిండ్ బ్యాంకు లో ఉన్నటువంటి క్రెడిట్ కార్డు లలో indusind bank indulge క్రెడిట్ కార్డు ఒకటి. ఇందులో కూడా మనకి రివార్ఈడ్ పాయింట్స్ వస్తాయి. క్రింద ఈ క్రెడిట్ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.
IndusInd Bank Indulge Credit Card Benefits In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.
1. Reward Points
ఫ్రెండ్స్ మనం ఈ క్రెడిట్ కార్డు లో చాలా సులభంగా రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. మనం ఈ క్రెడిట్ కార్డు లో ఖర్చు చేసే ప్రతి 100 రూ..కి 1.5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి వీటిని ఆన్లైన్ రెడిం చేసుకొని తిరిగి వాడుకోవచ్చు.
2.Fuel Surcharge Waive
ఈ క్రెడిట్ కార్డు గల బెనిఫిట్స్ లో ఇది ఒకటి. ఇందులో మనం 2.5%Fuel Surcharge Waive ని పొందవచ్చు. ఈ వేవర్ మనం పొందాలి అంటే ఒక నెలలో 200రూ.. నుంచి 2,400 రూ.. మధ్య మనం పెట్రోల్ కొనుగోలు చేయాలి.
3.Complimentary Travel Insurance
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు గల బెనిఫిట్స్ లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ మనకు ఎప్పుడైనా జరిగితే ఇన్సూరెన్స్ కవర్ క్రింద 2.5 కోట్లు రూ.. మనకి ఇస్తారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ క్రెడిట్ కార్డు ట్రావెల్ ఇన్సురెన్స్ ఇవ్వదు.
4.Movie Tiket Offer
ఈ క్రెడిట్ కార్డు లో మనం ఒక్క మూవీ టికెట్ బుక్ చేస్తే ఇంకో టికెట్ ఫ్రీగా వస్తుంది. మనం ఒక నెలలో 3 మూవీ టికెట్స్ ఫ్రీ గా పొందవచ్చు.
5.Annual Fee
ఫ్రెండ్స్ మనకి ఈ క్రెడిట్ కార్డు ఎక్కువగా ఉపయోగపడే బెనిఫిట్ ఇది. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు లో యనువల్ ఫి ఉండదు. మనం ఇప్పటివరకు తెలుసుకున్నా క్రెడిట్ కార్డు లలో ఏ క్రెడిట్ కార్డు కి ఇలాంటి బెనిఫిట్ లేదు.