Axis Bank Credit Cards ఎందుకు తీసుకోవాలి?
ప్రస్తుతం క్రెడిట్ కార్డ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆన్లైన్ లో కూడా ఎక్కువ ఆఫర్స్ క్రెడిట్ కార్డ్స్ కే వస్తున్నాయి. ఫ్రెండ్స్ మనకి చాలా క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం Axis బ్యాంకు అందించే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం.
Axis బ్యాంకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్
- Axis Bank My Zone Credit Card
- Axis Bank Flipkart Credit Card
- Axis Bank Magnus Credit Card
- Axis Bank Ace Credit Card
- indian Oil Axis Bank Credit Card
ఈ క్రింద మనం ఒక్కో క్రెడిట్ కార్డు గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
1.Axis Bank My Zone Credit Card
Axis బ్యాంకు అందించే క్రెడిట్ కార్డ్స్ లో బెస్ట్ క్రెడిట్ కార్డు గా Axis Bank My Zone Credit Card ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఫారిన్ ట్రాన్స్ యాక్షన్స్ చేసే వారికీ ఈ క్రెడిట్ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుంది. క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.
Axis Bank My Zone Credit Card Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Buy One Get One Free On Movie Tickets
మీరు ఈ క్రెడిట్ కార్డు ని use చేసుకొని సినిమా టికెట్స్ కొంటె ఒక టికెట్ కొంటె ఇంకొక టికెట్ ఫ్రీ గా వస్తుంది. ఈ కార్డు కి ఉన్న ఫీచర్స్ లో బెస్ట్ ఫీచర్ గా దీనిని చెప్పుకోవచ్చు.
2. Joining Fee
ఈ క్రెడిట్ కార్డు లో జాయినింగ్ ఫి 500 ఉంటుంది. మిగతా క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
3.Add-on Card
ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు లో 18 సంవత్సరాలు నిండిన మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని add చేసుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ అనేది షేర్ చేస్తారు. ఇలా యాడ్ చేసుకున్నందుకుగాను చార్జెస్ ఉండవు.
4.Enjoy Complete Fuel Freedom
ఫ్రెండ్స్ మనకు ఈ క్రెడిట్ కార్డు లో fuel surcharge waiver లభిస్తుంది. అది కూడా 1% లభిస్తుంది. ఇది పొందాలి అంటే మీరు పెట్రోల్ ని 400 రూ.. నుంచి 4000 రూ.. మధ్య కొనుగోలు చేయాలి.
5.Earn EDGE Rewards
మీరు ఈ క్రెడిట్ కార్డు use చేసి 200 రూ.. స్పెండ్ చేశారనుకోండి 4 EDGE రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వాటిని రెడిం కూడా చేసుకోవచ్చు.
2. Axis Bank Flipkart Credit Card
Axis బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లోAxis Bank Flipkart క్రెడిట్ కార్డు ఒకటి. ఇందులో అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Axis Bank Flipkart Credit Card Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
1. Welcome Benefits
మీరు ఈ క్రెడిట్ కార్డు లో కొన్ని వెల్కమ్ బెనిఫిట్స్ పొందవచ్చు అవి :
- మీరు ఈ క్రెడిట్ కార్డు లో మొదటి ట్రాన్స్ యాక్షన్ చేసినప్పుడు మీకు 500 రూ.. వర్త్ flipkart ఓచర్ వస్తుంది.
- ఇక అలాగే మిత్ర లో గనుక 500 రూ ఖర్చు చేసి ఏదైనా కొనుగోలు చేశారనుకోండి మీకు 15% క్యాష్ బ్యాక్ వస్తుంది.
- మీరు swiggy లో ఈ కార్డు use చేసి మొదటి అడర్ చేశారంటే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది.
2.Airport Lounge Access
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ క్రెడిట్ కార్డు ని use చేసుకొని ఒక సంవత్సరంలో 4 Airport Lounge Access ని పొందవచ్చు.
3. Fuel Surcharge Waiver
ఫ్రెండ్స్ మనకు ఈ క్రెడిట్ కార్డు లో fuel surcharge waiver లభిస్తుంది. అది కూడా 1% లభిస్తుంది. ఇది పొందాలి అంటే మీరు ఒక నెలలో 400 నుంచి 4000 మధ్య ఖర్చు చేయాలి.
4.Dining Delights
మీరు ఈ క్రెడిట్ కార్డ్లో డైనింగ్ డిలైట్స్ కూడా పొందవచ్చు. ఈ బ్యాంకు తో భాగస్వామం కలిగిన రెస్టారెంట్ల లలో మీరు వెళ్లి ఖర్చు చేసినప్పుడు మీకు 20% ఆఫర్ లభిస్తుంది.
5. Convert Purchase To EMI
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు ని use చేసుకొని ఎదైనా వస్తువును కొనుగోలు చేశారనుకోండి అమౌంట్ ని ఒకేసారి పే చేయకుండా emi లోకి మార్చుకొని నెల నెల కొంచం పే చేసుకోవచ్చు.
3. Axis Bank Magnus Credit Card
Axis బ్యాంకు క్రెడిట్ కార్డు లలో Axis Bank Magnus Credit Card ఒకటి. ట్రావెల్ ఎక్కువగా చేసే వారికీ ఈ కార్డు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Axis Bank Magnus Credit Card Features
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం Axis బ్యాంకు Magnus క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Annual Fee Waiver
మీరు ఈ క్రెడిట్ కార్డ్లో Annual Fee Waiver పొందవచ్చు.అది కూడా యనువాల్ ఫీ లో 10,000 రూ.. దీంతో పాటు గత సంవత్సరంలో 15 లక్షల మీరు ఖర్చు చేసి ఉంటె పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ కార్డు కి ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.
2. Rewards Points
మీరు ఇందులో 25,000 రూ.. ఎడ్జ్ రివార్డ్స్ పాయింట్ లు పొందవచ్చు. వీటితో పాటు ట్రావెల్ ఎడ్జ్ ద్వారా ప్రయాణ ఖర్చులపై 5X ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంతే కాకుండా మీరు ఈ క్రెడిట్ కార్డు లో 200 రూ. ఖర్చు చేస్తే 12 యాక్సిస్ ఎడ్జ్ రివార్డ్స్ పాయింట్‌లు వస్తాయి. వీటికి లిమిట్ అంటూ ఉండదు. మీరు ఎన్ని రెండు వందల రూపాయలు ఖర్చు చేస్తే అన్ని యాక్సిస్ ఎడ్జ్ రివార్డ్స్ పాయింట్‌లు వస్తాయి.
3.Welcome Benefit
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు లో వెల్కమ్ బెనిఫిట్ ద్వారా ఒక కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ ,10000 రూ.. విలువైన టాటా CLiQ వోచర్ రెండు లభిస్తాయి. కానీ వీటిలో ఏదో ఒక దానిని మాత్రమే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది.
4.Buy One Get One Free On Movie Tickets
ఫ్రెండ్స్ మీరు బుక్‌మైషో లో ఒక టికెట్ బుక్ చేసుకుంటే మరో టికెట్ ఉచితంగా పొందొచ్చు. డౌనౌట్ ప్లస్ మెంబర్‌షిప్ లభిస్తుంది. దీంతో 5 స్టార్ రెస్టారెంట్లలో 25 శాతం తగ్గింపు పొందొచ్చు.
5.Dining Delights
మీరు ఈ క్రెడిట్ కార్డ్లో డైనింగ్ డిలైట్స్ కూడా పొందవచ్చు. ఈ బ్యాంకు తో భాగస్వామం కలిగిన 400 రెస్టారెంట్ల లలో మీరు వెళ్లి ఖర్చు చేసినప్పుడు మీకు 40% డిస్కౌంట్ లభిస్తుంది.
4. Axis Bank Ace Credit Card
Axis బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో ఈ క్రెడిట్ కార్డు ఒకటి. ఈ క్రెడిట్ కార్డ్లో డిస్కౌంట్ ఎక్కువగా పొందవచ్చు.ఈ కార్డు లో మొబైల్ రీఛార్జ్ , DTH రీఛార్జ్ లు కూడా చేసుకోవవచ్చు. ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.
Axis Bank Ace Credit Card Features
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నయో తెలుసుకుందాం.
1.Unlimited Cash Back
ఈ క్రెడిట్ కార్డు లో మనం అన్ లిమిటెడ్ గా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. DTH రీఛార్జ్ లు, బిల్లు పేమెంట్స్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మీరు ఓలా, జొమాటో, స్విగ్గీలలో పేమెంట్లు చేస్తే 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా మీరు ఆఫ్ లైన్ లో కానీ, ఆన్లైన్ లో కానీ పేమెంట్స్ చేస్తే మీకు 2% క్యాష్ వస్తుంది.
2.Lounge Access
ఫ్రెండ్స్ మనకి ఈ క్రెడిట్ కార్డు లో 4 ఎయిర్ పోర్ట్ Domestic Lounge లభిస్తాయి. ఇది కేవలం మన దేశంలోనే ఉపయోగించువచ్చు.ఈ క్రెడిట్ కార్డు కి గల బెనిఫిట్స్ లో ఇది కూడా చాలా ముఖ్యమైనది.
3.Fuel Benefits
ఫ్రెండ్స్ ఇందులో 1% fuel surcharge లభిస్తుంది. ఇక్కడ మీరు 400 నుంచి 4000 రూపాయల మధ్య ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు గల ఫీచర్స్ లో ఇది కూడా చాలా ముఖ్యమైనది.
4.Dining Delights
మీరు ఈ క్రెడిట్ కార్డు కు గల ఫీచర్స్ డైనింగ్ డిలైట్స్ ఒకటి. ఈ బ్యాంకు తో భాగస్వామం కలిగిన 400 రెస్టారెంట్ల లలో మీరు వెళ్లి ఖర్చు చేసినప్పుడు మీకు 20% డిస్కౌంట్ లభిస్తుంది.
5.Convert Purchase To EMI
ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు use చేసి ఏది కొనుగోలు చేసి అమౌంట్ ని ఒకేసారి పే చేయకుండా emi లోకి మార్చుకొని నెల నెల కొంచం పే చేసుకోవచ్చు. మనం పే చేసే అమౌంట్ 2,500రూ.. కంటే ఎక్కువ ఉంటె emi లోకి మార్చుకోవచ్చు.
5. Indian Oil Axis Bank Credit Card
ఫ్రెండ్స్ మనకి ఈ క్రెడిట్ కార్డు పేరు చదవగానే అర్థం అవుతుంది ఇది ఒక ఫ్యూయల్ క్రెడిట్ కార్డు అని. ఇందులో ఫ్యూయల్ కి సంభందించి క్యాష్ బాక్స్ ఎక్కువగా వస్తుంటాయి.ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.
Indian Oil Axis Bank Credit Card Features In Telugu
ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1. Welcome Benebits
ఫ్రెండ్స్ ఈ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు లో మనం వెల్కం బెనిఫిట్స్ పొందవచ్చు అవి ఏంటి అంటే ఫ్రెండ్స్ మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న 30 రోజులలో పెట్రోల్ కొనుగోలు చేశారంటే 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా 250 వరకు పొందవచ్చు.
2.Accelerated rewards
ఈ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు ని use చేసి iocl ఫ్యూయల్ లేఅవుట్ లలో పెట్రోల్ కొనుగోలు చేస్తే మీరు ఖర్చు పెట్టె ప్రతి 100 రూ.. 20 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని ఆన్లైన్ లో రెడిం చేసుకొని వాడుకోవచ్చు.
3.Shopping Reward Points
ఫ్రెండ్స్ మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు ని use చేసి ఆన్లైన్ లో షాపింగ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే దీంతో పాటు మీరు ఖర్చు పెట్టె ప్రతి 100రూ.. 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటిని రెడిం చేసుకొని మళ్ళి మీరు use చేసుకోవచ్చు.
4.Fuel Surcharge Waiver
ఫ్రెండ్స్ ఇందులో 1% ఫ్యూయల్Surcharge Waiver లభిస్తుంది. ఈ ఆఫర్ మీరు పొందాలి అంటే 200 రూ. నుంచి 5000 మధ్య మీరు పెట్రోల్ ని కొనుగోలు చేయాలి.ఇలాంటి ఆఫర్ ఏ క్రెడిట్ కార్డు లోను లేదు.
5. Free Add-on card
మీరు ఇందులో ఫ్రీ గా మీ ఫ్యామిలి మెంబెర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ని షేర్ చేస్తారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు కు 1 లక్ష లిమిట్ ఉంటె మీరు యాడ్ చేసుకున్న కార్డు కి 50 వేలు మీకు 50 వేలు షేర్ చేస్తారు
ఈ కార్డు కి అప్లై చేయాలంటే కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి.