Punjab National Bank Zero Balance Account Opening Online in Telugu
ఫ్రెండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మన దేశంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు లలో మూడవది. దీనిని 1894 సంవత్సరంలో మే నెలలో స్థాపించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు లో మనం చాలా సులభంగా జీరో బ్యాలేన్స్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవవచ్చు. ఈ జీరో బ్యాలేన్స్ అకౌంట్ అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మినిమం అమౌంట్ ని అకౌంట్ లో ఉంచలేనివారికి ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఈ క్రింది మనం పంజాబ్ నేషనల్ బ్యాంకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి?, ఓపెన్ చేసుకోవడానికి ఏ డాకుమెంట్స్ మన వద్ద ఉండాలి, అర్హత ఏమి ఉండాలి? వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Punjab National Bank Zero Balance Account Eligibility
మనం పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- పంజాబ్ నేషనల్ బ్యాంకు లో సేవింగ్ అకౌంట్ ఉండకూడదు.
Punjab National Bank Zero Balance Account Required Documents
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జీరో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఈ క్రింది డాకుమెంట్స్ మన వద్ద ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఆధార్ తో లింక్ అయినటువంటి మొబైల్
Punjab National Bank Zero Balance Account Opening Online in Telugu
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఆన్లైన్ లో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ క్రింద తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా pnb బ్యాంకు వెబ్సైట్ కి వెళ్ళండి.
- పైన కనిపించే త్రీ డాట్స్ పై క్లిక్ చేయండి.
- వచ్చిన ఆప్షన్స్ లో online services పై క్లిక్ చేయండి.
- మళ్ళి కోన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిలో savings account పై క్లిక్ చేయండి.
- తర్వాత apply for savings account ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
- కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిని చదువుకొని get started పై క్లిక్ చేయండి.
- తర్వాత మళ్ళి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి వాటిని టిక్ చేసి procced పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్, ఇ మెయిల్ ఐడి ని ఎంటర్ చేసి procced పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- తర్వాత మీ పాన్, ఆధార్ కార్డ్ ల నెంబర్ ని ఎంటర్ చేసి procced పై క్లిక్ చేయండి.
- ఇంకోసారి మీ మొబైల్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- kyc చేసుకోండి
- 100% మో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
Punjab National Bank Zero Balance Account Features
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ pnb జీరో బ్యాలెన్స్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ అకౌంట్ వలన ఫ్రీ గా ATM కార్డు, ఇన్సురెన్స్ పొందవచ్చు.
- ఒక సంవత్సరంలో 25 ట్రాన్స్ యాక్షన్స్ ఫ్రీ గా చేసుకోవచ్చు.
- 1 లక్ష వరకు అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు.
- అకౌంట్ ని కొన్ని నెలలు వాడకపోయినా ఆక్టివ్ గా ఉంటుంది.
Punjab National Bank Zero Balance Account Opening Link