How To Get Loan From Bajaj Markets Loan App In Telugu 2023
Bajaj Markets Loan : ఫ్రెండ్స్ మీరు లోన్ యాప్స్ కోసం ఆన్లైన్ లో వెతుకుతున్నారా? అలా అయితే మేము మీకు ఒక మంచి లోన్ యాప్ గురించి తెలియచేస్తాము. ఇందులో మీరు సులభంగా పర్సనల్ లోన్ పొందవచ్చు. తక్కువ వడ్డీ కే పర్సనల్ లోన్ పొందవచ్చు.
ఆ లోన్ యాపే బజాజ్ మర్కెట్స్ లోన్ యాప్. ఈ లోన్ యప్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్యాలరీ పర్సన్స్, స్టూడెంట్స్ అందరు లోన్ పొందవచ్చు. ఇందులో పర్సనల్ లోన్ తో పాటు బిజినెస్ లోన్, హోం లోన్స్ కూడా పొందవచ్చు. ఈ క్రింద మనం ఈ బజాజ్ మార్కెతో లోన్ రావాలంటే ఉండాల్సిన అర్హత ఏంటి, మన వద్ద ఏఏ డాకుమెంట్స్ ఉండాలి, ఆన్లైన్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Eligibility For Bajaj markets Loan
బజాజ్ మర్కెట్స్ లో మనం లోన్ పొందాలంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పోరుడై ఉండాలి.
- వయస్సు 21 నుంచి 58 మధ్య ఉండాలి.
- మీ యొక్క సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువ ఉండాలి.
Documents Required For Bajaj markets Loan
ఫ్రెండ్స్ ఇందులో మనం లోన్ పొందాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
- బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
- సెల్ఫి
Bajaj markets Loan Features
ఈ క్రింది మనం ఈ బజాజ్ మర్కెట్స్ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ బజాజ్ మర్కెట్స్ లోన్ యాప్ ద్వారా 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు
- వడ్డిరేటు 12% ఉంటుంది.
- రీపేమెంట్ టైం 6 నెలల నుంచి 60 వరకు ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్.
- లేట్ పేమెంట్ ఫి 2% ఉంటుంది.
Bajaj markets Loan Apply Process
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బజాజ్ మర్కెట్స్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా బజాజ్ మర్కెట్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ వివరాలు ఎంటర్ చేసి మీ యొక్క అర్హతను చెక్ చేసుకోండి.
- మీకు ఎంత మొత్తంలో లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
- లోన్ అప్లై చేసుకోండి.
- లోన్ అమౌంట్ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడుతుంది.