
Table of Contents
TogglePayRupik Instant Personal Loan in Telugu
మనలో చాలా చాలా మంది ఆన్ లైన్ లో లోన్స్ పొంది ఉంటారు. ఇంకా కొంత మంది లోన్ యాప్స్ వెతుకుతుంటారు.ఇలా లోన్ యాప్స్ వెతికేవారి కోసం ఒక మంచి లోన్ యాప్ ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే లోన్ యాపే payrupik loan app. ఇది NBFC నుంచి ఆమోదం పొందినది. ఈ లోన్ యాప్ ని మన దేశంలో 5 మిలియన్లకు పైగా నమ్ముతున్నారు. ఇందులో లోన్ అప్లై చేసిన 15 నిమిషాల్లో లోన్ పొందవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరు లోన్ అప్లై చేసుకోవచ్చు. క్రింద మనం ఈ లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Eligibility
ఈ పేరుపిక్ లోన్ యప్లో లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
- నెలకు కనీస ఆదాయం ఉండాలి.
Documents Required
ఫ్రెండ్స్ మనకు ఈ లోన్ యప్లో లోన్ రావాలంటే మన వద్ద ఏ ఏ డాకుమెంట్స్ ఉండాలో తెలుసుకుందాం.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
Loan Feature
ఈ క్రింద మనం ఈ పేరుపిక్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ payrupik యాప్ 1000 నుంచి 20,000 వరకు లోన్ పొందవచ్చు.
- వడ్డీ రేటు 35% ఉంటుంది.
- రీపేమెంట్ టైం 91 రోజుల నుంచి 365 రోజుల వరకు ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫీజు 80 రూ.. నుంచి 2000 రూ.. వరకు ఉంటుంది.
- అప్లై చేసిన 15 నిమిషాల్లోనే లోన్ ఇస్తుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్
Loan Apply Process
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ పేరుపిక్ యప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా payrupik లోన్ యప్ ని down చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ వివరాలు ఎంటర్ చేయండి.
- మీ యొక్క అర్హతను తనిఖి చేసుకోండి.
- మీకు ఎంత లిమిట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- kyc చేసుకోండి.
- డాకుమెంట్స్ అన్ని అప్లొడ్ చేయండి.
- బ్యాంకు వివరాలు యివ్వండి.
- లోన్ అప్లై చేయండి.
- కేవలం 15 నిమిషాల్లో లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడతాయి.