Simpl Pay Later ను ఆక్టివేట్ చేసుకోవడం ఎలా ?

Simpl Pay Later In Telugu 

ఫ్రెండ్స్ మనలో చాలా మందికి పే లేటర్ యప్స్ గురించి తెలిసే ఉంటుంది. Simple pay later కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం ఇప్పుడు ఈ పే లేటర్ యాప్ గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.

సింప్ పే లేటర్ అనేది OTPలు లేదా పాస్‌వర్డ్‌ల వల్ల  ఇబ్బంది కలగకుండా  మనం  ఆన్‌లైన్ లో  షాపింగ్  చేసుకొని అమౌంట్ ను సులభంగా చెల్లించే యాప్. మీరు ఈ యాప్ ఉపయోగించి ఇప్పుడు వస్తువులను  కొనుగోలు చేసుకొని వాటి అమౌంట్ ఒకేసారి పే చేయకుండా EMI లోకి మార్చుకొని పే  చేయవచ్చు. మన దేశంలో ఉన్నటువంటి పే లేటర్ యాప్ లలో ఇది ఒక బెస్ట్ పే లేటర్ యాప్. ఇందులో మనం DTH, మొబైల్ రిచార్జ్ లు కూడా చేసుకోవచ్చు. ఈ క్రింద మనం ఈ simple pay later మనం వాడాలంటే మనకు ఉండవలసిన అర్హత, డాకుమెంట్స్, అలాగే ఇందులో ఎలా లాగిన్  చేసుకోవాలో తెలుసుకుందాం.

simple pay later in telugu 2023

Eligibility 

మనం ఈ simply pay later వాడాలంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరిడై ఉండాలి.
  2. 18 సంవత్సరాల కంటే ఎక్కువ  వయస్సు ఉండాలి.

Documents Required 

ఈ simple పే లేటర్  కు ఏ ఏ డాకుమెంట్స్ అవసరం అవుతాయో తెలుసుకుందాం.

simple pay later telugu

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్

Simple Pay Later Features 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పే లేటర్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

  1. ఈ పే లేటర్ ని ఉపయోగించుకొని  Zomato, Bigbasket, Blinkit, MakeMyTrip, Dunzo, JioMart, Zepto, Tata 1mg, Nykaa, UrbanCompany, Goibibo, RedBus వంటి  వాటిలో సులభంగా పేమెంట్ చేసుకోవచ్చు.
  2. ఇందులో గ్యాస్ బిల్లు, మొబైల్ రిచార్జ్ కూడా చేసుకోవచ్చు.
  3. ఇందులో జీరో వడ్డీ రేటు ఉంటుంది.
  4. 100% సురక్షితమైనది.
  5. ఇందులోమీకు 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది.

Simple Pay Later Activation 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పే లేటర్ మనం ఎలా ఆక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

simple pay later activation in telugu 2023

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా pay later ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  3. మీ మొబైల్ నెంబర్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ వివరాలు ఎంటర్ చేయండి.
  5. మీకు ఎంత క్రెడిట్ లిమిట్ వచ్చిందో చెక్ చేసుకోండి.
  6. వచ్చిన లిమిట్ వాడుకొని టైం లోపల తిరిగి చెల్లించాలి.

Simple Pay Later Link 

Leave a Comment