Payme Personal Loan App లోన్ పొందటం ఎలా ?

PayMe Quick Personal loan app In Telugu 

New Personal Loan App : ఫ్రెండ్స్ మనలో చాలా మంది వారి అవసరాలు తీర్చుకోవడానికి వారి జీతం సరిపోక అప్పు చేస్తుంటారు. ఆ అప్పును తిరిగి చెల్లించడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఇలా బయట అప్పు చేసి ఇబ్బంది పడకుండా మన ఇంట్లో నే కూర్చొని మొబైల్ లో లోన్ తీసుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు.

అది కూడా  చాలా సులభంగా లోన్ పొందవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ లో చాలా రకాల లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సురక్షితమైన, బెస్ట్ లోన్ యాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే లోన్ యాప్ ఏంటి అంటే పేమి పర్సనల్ లోన్ యాప్. స్యాలరి పొందే వారికీ ఇది బెస్ట్ లోన్ యాప్. ఇందులో మనకి చాలా సులభంగా లోన్ ఇస్తారు. ఈ లోన్ యప్లో ఫి కూడా తక్కువగానే ఉంటుంది.

అంతేకాకుండా ఈ Payme లోన్ యాప్ లో పర్సనల్ లోన్స్ కాకుండా  విద్య , వైద్యం, పెళ్లి , గృహ పునరుద్ధరణ , మొబైల్ కొనుగోలు , ప్రయాణ ఖర్చులు , అద్దె డిపాజిట్ చెల్లించండి, మొదలైన వాటికీ కూడా లోన్స్ పొందవచ్చు .  ఈ క్రింద మనం ఈ payme పర్సనల్ లోన్ యాప్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.

best personal loan app for salary persons in telugu 2023

Eligibility For Personal loan

మనం ఈ payme లోన్ యప్లో పర్సనల్ లోన్ పొందాలంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  3. నెలకు జీతం కనీసం 15,000 ఉండాలి

Documents Required For Personal loan

ఫ్రెండ్స్ మనం ఈ లోన్ యప్లో లోన్ పొందాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
  4. సెల్ఫి

 Loan Lending partners

ఇప్పుడు మనం ఈ payme పర్సనల్ లోన్ యాప్ ఎవరెవరితో భాగస్వామం కలిగి ఉందొ తెలుసుకుందాం.

  1. Payme India Financial Services Private Limited
  2. Transactree Technologies Private Limited
  3. NDX P2P PRIVATE LIMITED
  4. Pinnacle Capital Solutions Private Limited
  5. Mamta Project Private Limited
  6. Finkurve Financial Services Limited

Loan Features 

ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ payme లోన్ అందిచే ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  1. ఈ payme పర్సనల్ లోన్ యాప్ ద్వారా 2 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
  2. రీపేమెంట్ టైం 3 నెలల నుంచి 24 నేలల  వరకు ఉంటుంది.
  3. వడ్డీ రేటు 18% నుంచి 42% మధ్య ఉంటుంది.
  4. మనం లోన్ మొత్తాన్ని రీపేమెంట్ టైం కంటే ముందే పే చేస్తే ఫి లు ఉండవు.
  5. మనం మన పర్సనల్ లోన్ ని emi లోకి కూడా మార్చుకోవచ్చు.
  6. ప్రోసెసింగ్ ఫి 10% ఉంటుంది.
  7. 100% పేపర్‌లెస్ ప్రాసెస్

Loan Apply Process Telugu లో

మనం ఈ payme పర్సనల్ లోన్ ని ఎలా అప్లై చేయాలో ఈ క్రింద వివరంగా తెలుసుకుందాం.

payme personal loan apply in telugu 2023

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
  3. మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ వివరాలు ఎంటర్ చేయండి.
  5. మీ అర్హతను తనిఖి చేసుకోండి.
  6. లోన్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  7. డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  8. kyc చేసుకోండి.
  9. బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  10. లోన్ అప్లై చేయండి.
  11. లోన్ డబ్బు మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.

ఈ విధంగా లోన్ అప్లై చేసుకోవచ్చు.

Payme Personal loan App

Leave a Comment