Cashe లో లోన్ పొందడం ఎలా తెలుగులో

Cashe Personal Loan App In Telugu 

మనలో చాలా మంది వారి డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి కొందరు బయట అప్పు చేస్తుంటారు. ఇంకొందరు ఆన్లైన్ లో లోన్స్ ఇచ్చే లోన్ యాప్స్ వెతుకుతుంటారు. ఇలా లోన్ యాప్స్ వెతికే వారి కోసం ఒక మంచి లోన్ యాప్ ఉంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే లోన్ యాపే cashe లోన్ యాప్. జీతం పొందే వ్యక్తులకు ఇది ఒక బెస్ట్ లోన్ యాప్. ఇందులో లోన్ తీసుకొని emi లోకి మార్చుకొని పేమెంట్స్ చేసుకోవచ్చు. మోస్ట్ పాపులర్ ఇన్‌స్టంట్ యాప్స్‌లో ఇది కూడా ఒకటి. 24 గంటలూ ఈ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ క్రింద మనం ఈ లోన్ యప్లో లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్, లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

cashe loan in telugu 2023

Eligibility 

ఈ క్యాషి లోన్ యప్లో లోన్ పొందాలంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1.  భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 21 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  3. నెలకు కనీసం జీతం 12,000 ఉండాలి.

Documents Required 

ఈ లోన్ యప్లో లోన్ పొందాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

cashe loan details in telugu 2023

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
  4. సెల్ఫి
  5. అదే మీరు స్యాలరి పర్సన్స్ అయితే  వీటితో పాటు స్యాలరి స్లిప్స్ కావాలి.
  6. అదే మీరు బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి.

Lending Partners 

ఈ లోన్ యాప్ Bhanix Finance and Investment Limited తో భాగస్వామం కలిగి ఉంది.

Loan Features 

ఇప్పుడు మనం ఈ లోన్ యాప్ ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.

  1. ఈ లోన్ యాప్ లో 1,000 నుంచి 4,00,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. రీపేమెంట్ టైం 3 నెలల 18 నెలల వరకు ఉంటుంది.
  3.  ప్రాసెసింగ్ ఫీజు 3% ఉంటుంది.
  4. వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది.
  5. 100% పేపర్‌లెస్ లోన్ అప్లికేషన్
  6. ఫోర్‌క్లోజర్ ఛార్జీలు లేవు.
  7. Amazon, Flipkart, Big Basket, Apollo Pharmacy, Uber మరియు Myntra వంటి  వాటిలో  CASHe pay later యాప్ నుండి 0% వడ్డీతో  ఆన్‌లైన్ షాపింగ్ చేసుకొని లోన్ పొందవచ్చు.

Loan Apply Process 

ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

cashe loan apply in telugu 2023

  1. ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి.
  3. తర్వాత మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ వివరాలు ఎంటర్ చేయండి.
  5. మీ అర్హతను తనిఖి చేసుకోండి.
  6. kyc చేసుకోండి
  7. బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  8. లోన్ అప్లై చేయండి.
  9. 24 గంటల లోపల లోన్ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.

పైన తెలిపిన విధంగా లోన్ అప్లై చేస్తే మీరు తప్పకుండా లోన్ పొందవచ్చు.

Cashe Loan App Link 

Leave a Comment