Fairmoney Loan App In Telugu
ఫ్రెండ్స్ మీరు ఆన్ లైన్ లో లోన్ ఇచ్చే బెస్ట్ లోన్ యాప్స్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే మేము మీకు ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి తెలియచేస్తాము. అదే fairmoney loan app. ఈ లోన్ యాప్ 100% సురక్షితమైనది. ఇది మీరు లోన్ అప్లై చేసిన 5 నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. ఇందులో సెల్ఫ్ ఎంప్లాయిడ్, సాలరీ పర్సన్స్ అందరూ లోన్ పొందవచ్చు.
ఈ ఫెయిర్ మనీ లో పర్సనల్ లోన్స్ ఏ కాకుండా మెడికల్ లోన్‌లు, ఎడ్యుకేషన్ లోన్‌లు, ట్రావెల్ లోన్‌లు, గృహ పునరుద్ధరణ రుణాలు కూడా పొందవచ్చు. అది కూడా అప్లై చేసిన 5 నిమషాల్లో లోన్ పొందవచ్చు. మనం ఇప్పుడు ఈ ఫెయిర్ మని లోన్ యాప్ లో లోన్ పొందాలంటే ఏ ఏ డాకుమెంట్స్ కావాలి, అర్హత ఏమి , అలాగే ఇందులో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Eligibility
ఫ్రెండ్స్ ఇందులో మనకు లోన్ రావాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
Documents Required
మనం ఈ ఫెయిర్ మని యాప్ లో లోన్ పొందాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
Loan Features
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ ఫెయిర్ మని లోన్ యాప్ ద్వారా 1,000 నుంచి 60,000 వరకు లోన్ పొందవచ్చు.
- వడ్డీ రేటు 12% నుంచి 36% మధ్య ఉంటుంది.
- రీపేమెంట్ టైం 90 రోజుల నుంచి 180 రోజుల వరకు ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫి 3% నుంచి 12%వరకు ఉంటుంది.
- 100 % డిజిటల్ ప్రాసెస్ .
- ఇందులో నెట్‌బ్యాంకింగ్, UPI, డెబిట్ కార్డ్ లేదా వాలెట్‌లను ఉపయోగించి మీ లోన్ అమౌంట్ ని తిరిగి చెల్లించవచ్చు
Loan Apply Process
ఇప్పుడు మనం ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఫెయిర్ మని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వండి.
- మీరు ఒక pin నెంబర్ ని సెట్ చేసుకోండి.
- హోమ్ పేజీలో లోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ వివరాలు ఎంటర్ చేయండి.
- మీ లిమిట్ ని చెక్ చేసుకోండి.
- లోన్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- kyc చేసుకోండి.
- బ్యాంకు వివరాలు ఇవ్వండి.
- లోన్ అప్లై చేయండి
- కేవలం 5 నిమిషాల్లో మీ లోన్ అమౌంట్ మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.