Table of Contents
ToggleStashfin- Credit Line & Loans In Telugu
ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఆన్లైన్ లో లోన్ యాప్స్ వెతుకుతుంటారు. అలాగే కొందరు ఆన్లైన్ లో ఏదో ఒక లోన్ యాప్ లో లోన్ తీసుకొని మోసపోతుంటారు. అలా మోసపోకుండా RBI నుంచి,NBRF నుంచి ఆమోదం పొందిన ఒక లోన్ యాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఇప్పుడు తెలుసుకోబోయే లోన్ యాపే స్టాష్ ఫీన్. ఇది సురక్షితమైన లోన్ యాప్. ఇది మన దేశంలో 30 నగరాలకు పైగా అందుబాటులో ఉంది. ఈ లోన్ యాప్ లో మనం లోన్ అప్లై చేసిన 24 గంటలలో లోన్ వస్తుంది. వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. మనకి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే వాటిలో స్టాష్ ఒకటి. ఈ క్రింద మనం ఈ లోన్ యాప్ లో లోన్ రావాలంటే మనం ఏమి చేయాలి, అర్హతలేంటి. డాకుమెంట్స్ ఏం కావాలి. ఎలా అప్లై చేసుకోవాలో క్లుప్తంగా తెలుసుకుందాం.

Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ యాప్ లో లోన్ పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
 - భారతీయ పౌరుడై ఉండాలి.
 - నెలకు కనీస ఆదాయం ఉండాలి.
 
Documents Required
మనకు ఈ స్థాష్ ఫిన్ లోన్ యాప్ లో లోన్ పొందాలంటే మన వద్ద ఏఏ పత్రాలు ఉండాలో తెలుసుకుందాం.
- ఆధార్ కార్డ్
 - పాన్ కార్డ్
 - బ్యాంక్ స్టేట్‌మెంట్
 - సెల్ఫి
 - అదే మీరు స్యాలరి పర్సన్స్ అయితే వీటితో పాటు స్యాలరి స్లిప్స్ కావాలి.
 - అదే మీరు బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి.
 
Loan Features
ఇప్పుడు మనం ఈ యాప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

- మనం ఈ లోన్ యాప్ లో 1,000 నుంచి 5,00,000 వరకు లోన్ పొందవచ్చు.
 - రీపేమెంట్ సమయం 3 నెలల నుండి 36 నెలల వరకు ఉంటుంది.
 - వడ్డీ రేటు మీరు వినియోగించే నిధులపై మాత్రమే ఉంటుంది. అది 11.99% నుంచి 59.99% మధ్య ఉంటుంది.
 - జాయినింగ్ ఫి ఉండదు.
 - వెంటనే లోన్ అందిస్తుంది.
 - 100% డిజిటల్ ప్రాసెస్
 
Loan Apply Process
ఫ్రిండ్స్ ఇప్పటి వరకు మనం ఈ స్టాష్ ఫిన్ లోన్ యాప్ లో లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
 - మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
 - మీ వివరాలను ఎంటర్ చేయండి.
 - మీ అర్హతను తనిఖి చేసుకోండి.
 - మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
 - మీ లోన్ అప్లికేషన్ ని చెక్ చేసుకోండి.
 - మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
 - చివరగా మీరు ఈ లోన్ తీసుకున్నట్టు ఒప్పంద పత్రం పై సంతకం చేయండి.
 - లోన్ అప్లై చేసిన 5 నిమిషాల్లో లోన్ డబ్బు మీకు వస్తుంది.
 - అది కూడా నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
 
