PLANET by L&T Finance In Telugu:-
ఫ్రెండ్స్ మనలో చాలా మందికి డబ్బు అవసరం ఉంటుంది. డబ్బు అవసరం తీర్చుకోవడానికి చాలా రకాల ప్రయత్ననాలు చేస్తుంటారు. కొందరు ఇతరుల దగ్గర అప్పు చేసి ఇబ్బంది పడుతుంటారు. ఫ్రెండ్స్ ఇలా బయట అప్పు చేసి ఇబ్బంది పడకుండా ఇంట్లో కుర్చోనే మీ మొబైల్ లోనే లోన్ తీసుకొని మీ డబ్బు అవసరాలు తీర్చుకోవచ్చు. ఇప్పుడు మనం అలా లోన్ ఇచ్చే ఒక మంచి లోన్ యాప్ గురించి తెలుసుకుందాం.
అదే L&T ఫైనాన్స్. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇందులో మనకి పర్సనల్ లోన్స్ లభిస్తాయి. ఈ యాప్ ద్వారా లోన్ తీసుకొని లోన్ మొత్తాన్ని ఒకేసారి పే చేయకుండా emi లోకి మార్చుకొని పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ వివరాలను వివరంగా తెలుసుకుందాం.
Eligibility :-
ఫ్రెండ్స్ ఇందులో మనకి లోన్ రావాలంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
Documents Required :-
ఇందులో మనం లోన్ పొందాలి అంటే ఈ క్రింది డాకుమెంట్స్ మన దగ్గర ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- బ్యాంక్ స్టేట్‌మెంట్
- సెల్ఫి
- అదే మీరు స్యాలరి పర్సన్స్ అయితే వీటితో పాటు స్యాలరి స్లిప్స్ కావాలి.
- అదే మీరు బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి.
Loan Features :-
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ మనకు ఏఏ ఫీచర్స్ అందిస్తుందో తెలుసుకుందాం.
- ఈ లోన్ యాప్ ద్వారా పర్సనల్ లోన్ 50,000 నుంచి 25 లక్షల వరకు పొందవచ్చు.
- వడ్డీ రేటు 10% నుంచి 20% వరకు ఉంటుంది.
- రీపేమెంట్ సమయం 12 నుంచి 60 నెలల వరకు ఉంటుంది.
- ప్రోసెసింగ్ ఫి 0% నుంచి 2% వరకు ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్
Loan Apply Process :-
ఇప్పటి వరకు మనం ఈ లోన్ పొందాలంటే ఏమి అర్హత ఉండాలి?, ఏ ఏ డాకుమెంట్స్ ఉండాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్ ఓపెన్ చేసి పర్మిసన్స్ ఇవ్వండి.
- భాషను ఎంచుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- మీ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- మీ అర్హతను చెక్ చేసుకోండి.
- మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- kyc చేసుకోండి.
- బ్యాంకు డిటైల్స్ ఎంటర్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
పైన తెలిపిన విధంగా మీరు లోన్ అప్లై చేస్తే మీకి లోన్ 100% వస్తుంది.