Best Personal Loan App For Instant Approval In Telugu 2023
Fibe Personal Loan App 2023 : హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి డబ్బు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కష్టం వచ్చినప్పుడు చేతిలో డబ్బు ఉంటె పర్లేదు అదే ఈ సమయలో డబ్బు లేకుంటే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మనం స్నేహితులు, బంధువుల దగ్గరి నుంచి అప్పు తీసుకోవచ్చు.
ఒకవేళ వీళ్లు కూడా హ్యాండిస్తే.. అప్పుడు చాలా కష్టమౌతుంది. అప్పుడే మనం లోన్ APPS వెతుకుతాము.ప్రస్తుతం ఆన్ లైన్ లో చాలా లోన్ యాప్స్ ( Best Loan Apps ) ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ లోన్ APPS లోనే ఒక మంచి లోన్ APP గురించి తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోయే లోన్ Fibe Personal Loan. మనలో చాలా మందికి ఈ లోన్ గురించి తెలిసే ఉంటుంది.కానీ ఇప్పుడు మనం ఇంకొంచం క్లియర్ గా తెలుసుకుందాం. అంటే ఈ లోన్ కి కావాల్సిన అర్హత,డాకుమెంట్స్,ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం.
Eligibility
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ లోన్ రావాలి అంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటో చూద్దాం.
- 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
- నెల జీతం పొందాలి.అంటే salary person అయ్యి ఉండాలి.
- నెలకు కనీస టేక్-హోమ్ జీతం ₹15K ఉండాలి.
Documents Required
మనం ఇప్పుడు ఈ లోన్ కు కావాల్సిన డాకుమెంట్స్ గురించి తెలుసుకుందాం.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- జీతం ఖాతా బ్యాంక్ స్టేట్‌మెంట్
Fibe Loan App Features
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
- ఈ fibe loan app ద్వారా 8,000 నుండి 5,00,000 వరకు మీరు లోన్ పొందవచ్చు.
- అది కూడా అప్లై చేసిన 10 నిమిషాల్లో లోన్ వస్తుంది.
- లోన్ కట్టడానికి 3 నుంచి 24 నెలలు టైం ఇస్తారు.
- 100% డిజిటల్ ప్రాసెస్
- మనకు ఈ లోన్ ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు.
- ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2% ఉంటుంది.
- అలాగే వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది.వడ్డీ రేటు 24%
Loan App Lending Partners
ఇప్పుడు మనం ఈ లోన్ app కి ఎవరు లెండింగ్ పార్టనర్స్ ఉన్నారో వారి వివరాలు ఈ క్రింద తెలుసుకుందాం.
- ఎర్లీజీలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో ఆశిష్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా పిలిచేవారు)
- నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్
- ఇన్‌క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
- హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్
- వివ్రితి క్యాపిటల్ లిమిటెడ్
- కిసెట్సు సైసన్ ఫైనాన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
- పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
- ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్
ఈ కంపెనీలు అన్ని NBFC పర్మిసన్ ఇచ్చినవి.
How To Take Personal Loan From Fibe Telugu 2023
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ ఆప్ లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- మొదట క్రింద ఇచ్చిన లింక్ ద్వారా Fibe యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్ పేజి ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ మీ అధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ అధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ కి otp వస్తుంది ఎంటర్ చేయండి.
- తర్వాత మీ బేసిక్ డీటైల్స్ ని ఫిల్ చేయండి
- తర్వాత మీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి
- తర్వాత మీకు ఎంత లోన్ కావల్లో సెలెక్ట్ చేసుకోండి
- అప్లై చేయండి.
- కేవలం అప్లై చేసిన పది నిమిషాల్లో లోన్ వస్తుంది.
- అలాగే పది నిమిషాల్లో మీ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.
మీకు కావాల్సిన లోన్ అప్ ( Loan App ) లింక్ కింద ఇచ్చాము. వెంటనే డౌన్లోడ్ చేసుకొని కావలసినంత లోన్ ని తీసుకోని టైం కి కట్టేయండి.