Nira Loan app నుండి లోన్ ఎలా పొందాలి ?

How To Take Personal Loan From NIRA LOAN App In Telugu 2023

ఫ్రెండ్స్ మీ అందరికి డబ్బు అవసరం ఉంటుంది.అయితే మీకు డబ్బు అవసరమైన ప్రతిసారి మీ ఫ్యామిలీని , మీ ఫ్రెండ్స్ అడగలేరు.అలాంటి సమయంలో మీకు  లోన్ అవసరం అవుతుంది.ప్రస్తుతం ఆన్లైన్ లో చాలా లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అల ఉన్నటువంటి వాటిలో ఒక మంచి లోన్ య్యాప్ గురించి ఇప్పుడు తెలుసుకొందాం.

మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే లోన్ App పేరు NIRA instant Personal Loan App.మీరు ఒక మంచి లోన్ య్యాప్ గురించి వెతుకుతుంటే ఇది చాలా బెస్ట్ లోన్ య్యాప్.ఇక్కడ మీరు తక్కువ వడ్డీ తోనే లోన్ పొందగలరు.ఫ్రెండ్స్ ఇప్పుడు  మనం ఈ NIRA లోన్ గురించి పూర్తి వివరాలు క్రింద తెలుసుకుందాం.

Eligibility

మీరు ఈ లోన్ పొందాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. మీ జీతం నెలకు కనీసం 12,000 ఉండాలి.
  2. మీ వయస్సు 22-59 మధ్య ఉండాలి.

Documents Required

మీకు లోన్ రావాలి అంటే ఈ క్రింది డాకుమెంట్స్ మీ వద్ద ఉండాలి.

  1. అధార్ కార్డు
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్స్

Nira Loan App Features

ఈ లోన్ వలన ఈ క్రింది ప్రయోజనాలు కలవు.

  1. మీరు ఈ App నుంచి 5,000  నుండి 1,00,000 వరకు లోన్ పొందగలరు
  2. మీరు లోన్ అప్లై చేసిన 24 గంటలలో డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ చేయడం జరిగుతుంది.
  3. EMI సమయం మీకు 3 నెలల నుండి 24 నెలలు ఉంటుంది.
  4. అది కూడా తక్కువ వడ్డీతో వడ్డీ  కేవలం 24% మాత్రమే.
  5. ప్రాసెసింగ్ ఫీజు 350రూ ఉంటుంది .
  6. అలాగే ప్రిపేమెంట్ ఫీజు మీరు లోన్ తీసుకున్నా 7 రోజులలోపు అయితే సున్నా ఉంటుంది.అదే 30 దాటితే 500 రూపాయలు ఉంటుంది. అదే ఇంకా 90 రోజులు దాటితే 1000 రూపాయలు ఉంటుంది.
  7. బౌన్స్ విషయంలో మీ బ్యాంక్ ఛార్జీలను కూడా విధించవచ్చు.

 Lending Partners

ఇప్పుడు మనం ఈ NIRA లోన్ లో ఎవరు భాగస్వాములుగా ఉన్నారో తెలుసుకుందాం.అంటే ఈ లోన్ మనం అప్లై చేసినప్పుడు మనకు ఎవరు లోన్ లేదా డబ్బులు ఇస్తారో తెలుసుకుందాం.

  1. ముత్తూట్ ఫైనాన్స్
  2. IIFL ఫైనాన్స్
  3. HDBFS
  4. Pvtmate (Mamta Projects) Ltd)
  5. లిక్విలోన్స్

పైన పేర్కొన్న కంపెనీలు అన్ని  NBFC అనుమతి ఇచ్చినవి.

How To Apply Loan In Nira Loan App Telugu

పైన మనం ఈ లోన్ పొందాలి అంటే ఏమి అర్హతలు ఉండాలి,డాకుమెంట్స్ ఏమి కావాలి,అలాగే లోన్ వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం.ఇప్పుడు ఈ nira లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకొందాం.

  1. ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా  NIRA Personal Loan App ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. అందులో లాగిన్ అవ్వండి.
  3. తర్వాత మీ అధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  4. తర్వాత OTP మీ అధార్ కార్డ్ కి లింక్ అయిన ఫోన్కి వస్తుంది దానిని ఎంటర్ చేయండి.
  5. వెంటనే మీ యొక్క బ్యాంకు స్టేట్ మెంట్ ని అప్లోడ్ చేయండి.

ఇక నిండా ఇచ్చిన లింక్ నుండి మీకు కావాల్సిన లోన్ app ని డౌన్లోడ్ చేసుకోండి.

NIRA LOAN APP LINK

Leave a Comment