ICICI Credit Card ఎందుకు తీసుకోవాలి ?
చాలా మందికి icici బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి పెద్ద బ్యాంక్స్ లో icici బ్యాంకు రెండోది. ఈ బ్యాంకు లో క్రెడిట్ కార్డ్స్ ఎంట్రీ లెవెల్ కార్డ్స్ నుంచి ప్రీమియం కార్డ్స్ వరకు లభిస్తాయి. మిగతా బ్యాంక్స్ తో పోలిస్తే icici బ్యాంకు లో ఎక్కువ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్ర వంటి వాటిలో 10% వరకు క్యాష్ బాక్స్ వస్తుంటాయి.
ఫ్రెండ్స్ మనం ఈ icici బ్యాంకు అనేక రకాల క్రెడిట్ కార్డ్స్ ని పొందవచ్చు. వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
icici బ్యాంకు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ :
- Icici Platinum Chip Credit Card
- Amazon Pay Icici Credit Card
- MakeMyTrip ICICI Bank Platinum Credit Card
- Coral Credit Card
మనం ఇప్పుడు వీటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
Icici platinum chip credit card
ప్రస్తుతం icici platinum chip క్రెడిట్ కార్డు కి చాలా డిమాండ్ ఉంది. ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. స్యాలరి పర్సన్స్, బిజినెస్ పర్సన్స్, స్టూడెంట్స్ అందరూ ఈ క్రెడిట్ కార్డు ని సులభంగా పొందవచ్చు. ఇందులో ఫి కూడా ఉండదు. ఇప్పుడు మనం ఈ క్రెడిట్ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
Icici Platinum Chip Credit Card Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.No Joining Fee
ఫ్రెండ్స్ ఈ icici platinum క్రెడిట్ కార్డ్లో జాయింగ్ ఫీ ఉండదు. ఈ క్రెడిట్ కార్డు యొక్క డిమాండ్ ఎక్కువగా ఉండానికి ఇదియే ముఖ్య కారణం.
2 No Annual Fee
మనకి ఈ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్లో ఎటువంటి Annual Fee ఉండదు.
3. Pay Back Points
మీరు కనుక 100 రూ… రిటైల్ మార్కెట్లో స్పెండ్ చేశారంటే 2 పే బ్యాక్ పాయింట్స్ వస్తాయి. వీటిని మనం రీడిం కూడా చేసుకోవచ్చు. ఒక్క పే బ్యాక్ పాయింట్ మనకీ 0.25 పైసారూపంలో క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు 100 ఖర్చు చేస్తే 20 పైసా మీకు రిటర్న్ వస్తుంది.
4.Fuel Benefits
ఫ్రెండ్స్ ఇందులో మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ని పొందవచ్చు. అది కూడా 1% లభిస్తుంది. కానీ మీరు ఈ ఆఫర్ ని పొందాలి అంటే పెట్రోల్ ని కేవలం HPCL పెట్రోల్ బంక్స్ లోనే తీసుకోవాలి.
5. Dinning Benefit
ఫ్రెండ్స్ ఇందులో మీరు 15% డైన్నింగ్ బెనిఫిట్ పొందవచ్చు. icici బ్యాంకు తో టైఅప్ అయినటువంటి రెస్టారెంట్లు లో మీరు ఖర్చు చేసినప్పుడు ఈ 15% ఆఫర్ ఉపయోగపడుతుంది.
6.Free Add On Cards
ఈ క్రెడిట్ కార్డు కి ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ icici platinum chip క్రెడిట్ కార్డు లో మీరు మీ ఫ్యామిలి మెంబెర్స్ లో ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసున్నప్పుడు మనకి చార్జెస్ ఉండవు. అంటే ఫ్రీగా మెంబెర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు రెండు కార్డ్స్ ని యాడ్ చేసుకోవచ్చు.
Icici Platinum Chip Credit Card Charges In Telugu
ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి చార్జెస్ గురించి తెలుసుకుందాం.
Late Payment Charges :
- మీ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ అమౌంట్ 100 రూ… కంటే తక్కువ ఉంటె ఛార్జెస్ ఏమి ఉండవు.
- అదే మీ డ్యూ అమౌంట్ 500 కంటే ఎక్కువ ఉంటె 100 రూ.. నుంచి స్టార్ట్ అయ్యి 1200 రూ. వరకు ఛార్జ్ చేస్తారు.
క్రింద ఇచ్చిన పట్టికలో మీరు మీ యొక్క డ్యూ అమౌంట్ ని బట్టి మీరు చార్జెస్ ఎంత పే చేయాలో తెలుసుకోండి.
Amazon Pay Icici Credit Card
ఫ్రెండ్స్ Amazon Pay Icici Credit Card లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. మీరు ఈ క్రెడిట్ కార్డు తో అమెజాన్ లో షాపింగ్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో జాయినింగ్ ఫీ, యనువల్ ఫి రెండు ఉండవు.ఈ క్రింద ఈ క్రెడిట్ యొక్క ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Amazon Pay Icici Credit Card Features In Telugu
ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డ్లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.No Joining Fee
మనకి ఈ క్రెడిట్ కార్డు లో లభించే బెస్ట్ ఫీచర్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో జాయినింగ్ ఫి ఉండదు.
2. Cash Back
ఇందులో అమెజాన్ ప్రైమ్ షిప్ ని తిసుకున్నవాళ్ళకి అన్ లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ప్రైమ్ లేని వారికీ కేవలం 3% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇంకా అమెజాన్ పే అకౌంట్ ఉన్నవారు అందులో ఈ క్రెడిట్ కార్డు ని ఉపయోగించుకొని 2% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మీరు ఇంకా ఆఫ్ లైన్ లో షాపింగ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
3. Reward Points
ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు గల ఫీచర్స్ లో ఇది ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రివార్డ్ పాయింట్స్ కి ఇందులో లిమిట్ కానీ ఎక్స్ పెరి డేట్ కానీ ఉండదు. ప్రస్తుతం ఇందులో ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు కానీ మీరు ఈ క్రెడిట్ కార్డు కి అప్లై చేశారనుకోండి 2000 వరకు రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు.
4.Easy Dinner Prime
ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫర్స్ ప్రకారం మీరు ఈ క్రెడిట్ కార్డు ని పొందరానుకోండి. మీకు డిన్నర్ ప్రైమ్ లో 3 నెలల మెంబర్ షిప్ ఫ్రీగా లభిస్తుంది.
5.No Annual Fee
Amazon Pay Icici Credit Card లో మనం పొందే బెనిఫిట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ క్రెడిట్ కార్డ్లో యనువల్ ఫి ఉండదు.
Amazon Pay Icici Credit Card Charges In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి చార్జెస్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Late Payment Charges :
- మీ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ అమౌంట్ 100 రూ… కంటే తక్కువ ఉంటె ఛార్జెస్ ఏమి ఉండవు.
- అదే మీ డ్యూ అమౌంట్ 500 కంటే ఎక్కువ ఉంటె 100 రూ.. నుంచి స్టార్ట్ అయ్యి 1200 రూ. వరకు ఛార్జ్ చేస్తారు.
క్రింద ఇచ్చిన పట్టికలో మీరు మీ యొక్క డ్యూ అమౌంట్ ని బట్టి మీరు చార్జెస్ ఎంత పే చేయాలో తెలుసుకోండి.
MakeMyTrip ICICI Bank Platinum Credit Card
ఫ్రెండ్స్ icici బ్యాంకు అందించే క్రెడిట్ కార్డ్స్ లో MakeMyTrip ICICI Bank Platinum Credit Card ఒకటి. ఈ క్రెడిట్ కార్డు లో రెండు రకాలు ఉన్నాయి. అవి: 1.సిగ్నేచర్ కార్డు. 2. ప్లాటినం కార్డు. వీటిలో మీకు ఏది కావాలంటే దానిని అప్లై చేసుకొని ఉపయోగించుకోవచ్చు . ఇప్పుడు మనం makemytrip icici bank platinum క్రెడిట్ కార్డు గురించి వివరంగా తెలుసుకుందాం.
Makemytrip Icici Bank Platinum Credit Card Features In Telugu
ఫ్రెండ్స్ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం.
1.Joining Fee
ఫ్రెండ్స్ మిగత బ్యాంకు ల యొక్క క్రెడిట్ కార్డ్స్ జాయినింగ్ ఫితో పోలిస్తే ఇందులో చాలా తక్కువ జాయినింగ్ ఫి ఉంటుంది. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్లో జాయినింగ్ ఫి 500 రూ ఉంటుంది.
2.Welcome Offer
ఈ క్రెడిట్ కార్డు లో వెల్కం ఆఫర్ క్రింద జాయినింగ్ అయిన వెంటనే 500 మై క్యాష్ ఓచర్ మరియు 3000 రూ..makemytrip హాలిడే ఓచర్ లభిస్తుంది. ఇంత ఎక్కువ మొత్తం లో e ఒచర్స్ ని ఏ క్రెడిట్ కార్డు లోను లభించవు.
3.Enjoy complimentary domestic airport lounge access
మనకి ఈ క్రెడిట్ కార్డు లో Domestic Lounge లభిస్తాయి. ఇది కేవలం మన దేశంలోనే ఉపయోగించువచ్చు.అది కూడా ఒక సంవత్సరం కి ఒక్కసారి మాత్రమే use చేసుకోవచ్చు.
4.Fuel Benefits
ఫ్రెండ్స్ ఇందులో 1% ఫ్యూయల్ బెనిఫిట్స్ పొందవచ్చు. Hpcl పెట్రోల్ బంక్స్ లో 4000 రూ.. కంటే ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఈ 1% క్యాష్ బ్యాక్ మనం పొందగలం.
Makemytrip Icici Bank Platinum Credit Card Charges In Telugu
మనం ఇప్పటి వరకు ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ క్రింద ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న చార్జెస్ గురించి తెలుసుకుందాం.
Late Payment Charges :
- మీ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ అమౌంట్ 100 రూ… కంటే తక్కువ ఉంటె ఛార్జెస్ ఏమి ఉండవు.
- అదే మీ డ్యూ అమౌంట్ 500 కంటే ఎక్కువ ఉంటె 100 రూ.. నుంచి స్టార్ట్ అయ్యి 1200 రూ. వరకు ఛార్జ్ చేస్తారు.
క్రింద ఇచ్చిన పట్టికలో మీరు మీ యొక్క డ్యూ అమౌంట్ ని బట్టి మీరు చార్జెస్ ఎంత పే చేయాలో తెలుసుకోండి.
Icici Coral Credit Card
Icici బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ లో Coral Credit Card ఒకటి. ఇందులో చాలా సులభంగా రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా అందించే క్రెడిట్ కార్డు గా దీనిని చెప్పుకోవచ్చు. ఈ క్రింద ఈ క్రెడిట్ కార్డు గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
Icici Coral Credit Card Features In Telugu
కోరల్ క్రెడిట్ కార్డు లో ఈ క్రింది ఫీచర్స్ కలవు.
1.Reward Points
ఫ్రెండ్స్ ఈ కోరల్ క్రెడిట్ కార్డు ని ఉపయోగించి 100 రూ.. ఖర్చు చేస్తే 2 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇక యుటిలిటీస్, ఇన్స్యూరెన్స్ కేటగిరీలో 100 రూ. ఖర్చు చేస్తే 1 రివార్డ్ పాయింట్ లభిస్తుంది. ఏడాదిలో 2 లక్షలకు పైన ఖర్చు చేస్తే 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇంకా అదనంగా ఏమైనా ఖర్చు చేస్తే ప్రతీ 1 లక్ష రూ..పై 1,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇలా ఒక సంవత్సరం లో 10,000 రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు.
2. Movie Tickets Offers
ఈ icici కోరల్ క్రెడిట్ కార్డు ఉపయోగించి book my show, inox లో సినిమా టికెట్స్ బుక్ చేసుకున్నారనుకోండి టికెట్ రేటు 25 % తగ్గుతుంది. ఇలాంటి ఆఫర్ ఏ క్రెడిట్ కార్డు అందించదు.
3.Domestic Airport Lounge Access
మనకి ఈ క్రెడిట్ కార్డు లో Domestic Lounge లభిస్తాయి. ఇది కేవలం మన దేశంలోనే ఉపయోగించువచ్చు.అది కూడా ఒక సంవత్సరం కి ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
4.Fuel Benefits
ఫ్రెండ్స్ ఇందులో మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ని పొందవచ్చు. అది కూడా 1% పొందవచ్చు. కానీ మీరు ఈ ఆఫర్ ని పొందాలి అంటే పెట్రోల్ ని కేవలం HPCL పెట్రోల్ బంక్స్ లోనే తీసుకోవాలి. అది కూడా 4000 రూ.. కంటే ఎక్కువ పెట్రోల్ కొన్నప్పుడు మాత్రమే ఈ 1% వస్తుంది.
Icici Coral Credit Card Charges In Telugu
ఈ క్రింద మనం ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న చార్జెస్ గురించి తెలుసుకుందాం.
Late Payment Charges :
- మీ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ అమౌంట్ 100 రూ… కంటే తక్కువ ఉంటె ఛార్జెస్ ఏమి ఉండవు.
- అదే మీ డ్యూ అమౌంట్ 500 కంటే ఎక్కువ ఉంటె 100 రూ.. నుంచి స్టార్ట్ అయ్యి 1200 రూ. వరకు ఛార్జ్ చేస్తారు.
క్రింద ఇచ్చిన పట్టికలో మీరు మీ యొక్క డ్యూ అమౌంట్ ని బట్టి మీరు చార్జెస్ ఎంత పే చేయాలో తెలుసుకోండి.