RBS Personal Loan యాప్ లోన్ అప్లై చేసుకోవడం ఎలా ? తెలుగులో

RBS Personal Loan In Telugu

మనకి డబ్బు అవసరం ఎప్పుడైనా పడవచ్చు. ఆ అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. మన దగ్గర డబ్బు ఉంటె ఆ అవసరం అంత ఇబ్బందిగా అనిపించదు. అదే మన దగ్గర డబ్బు లేకపోతే అవసరం చిన్నదే అయిన చాలా ఇబ్బందులు పడతాం.ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబెర్స్ ని అప్పు అడుగుతాం వాళ్ళు డబ్బు ఇస్తే పర్వాలేదు. అదే వాళ్ళు కూడా డబ్బు ఇవ్వకపోతే  ఇబ్బంది పడతాం. ఇలా వీరితో అప్పు తీసుకొని ఇబ్బంది పడకుండా మన మొబైల్ లోనే లోన్ అప్లై చేసుకొని సులభంగా లోన్ తిసుకోని మన డబ్బు అవసరాలు తీర్చుకోవచ్చు. ప్రస్తుతం  మనకి ఆన్లైన్ లో చాలా రకాల లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో  ఒక  బెస్ట్ లోన్ యాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే లోన్ యాపే RBS PERSONAL LOAN APP. మనకు పర్సనల్ లోన్ అందించే లోన్ యాప్లలో ఇది కూడా ఒకటి. ఇందులో మనం చాలా తేలికగా లోన్ పొందవచ్చు. ఇది 100% సురక్షితమైన పర్సనల్ లోన్ యాప్. ఇప్పుడు మనం ఈ RBS పర్సనల్ లోన్ యాప్ లో లోన్ పొందలేంటే ఉండాల్సిన అర్హతలు, డాకుమెంట్స్, అలాగే ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి వివరంగా తెలుసుకుందాం.

RBS-loan in telugu

Eligibility

ఈ RBS PERSONAL LOAN యాప్ లో లోన్ రావాలంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21  నుంచి 57 మధ్య ఉండాలి.
  3. సిబిల్ స్కోర్ 600 ఉండాలి.

Documents Required 

మనకు ఈ పర్సనల్ లోన్ యాప్ లో లోన్ రావాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3.  6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
  4. మీరు స్యాలరి పర్సన్స్ అయితే  వీటితో పాటు స్యాలరి స్లిప్స్ కావాలి.
  5. మీరు బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి.

Lending Partners 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ rbs లోన్ యాప్ ఎవరేవరితో భాగస్వామిగా ఉందొ చూద్దాం.

  1. Storrose Vyapaar Private Limited

Loan Features 

మనం ఇప్పుడు ఈ లోన్ ఏఏ ఫీచర్స్ అందిస్తుందో తెలుసుకుందాం.

rbs loan apply in telugu 2023

  1. మనం ఈ లోన్ యాప్ ద్వారా  5,000 నుంచి 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
  2. రీపేమెంట్ టైం 6 నుంచి 60 నెలల వరకు ఉంటుంది.
  3. వడ్డీ రేటు 18% నుంచి  36% మధ్య ఉంటుంది.
  4. ప్రాసెసింగ్ ఫి ఉండదు.
  5. 100% డిజిటల్ ప్రాసెస్
  6. హిడెన్ చార్జెస్ ఉండవు.

Loan Apply Process 

ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్, ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ rbs పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  3. మీ డిటైల్స్ ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి.
  4. మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  5. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  6. kyc చేసుకోండి.
  7. బ్యాంకు వివరాలు యివ్వండి.
  8. లోన్ అప్లై చేయండి.
  9. లోన్ డబ్బు మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

RBS Personal Loan App Link 

Leave a Comment