Paysense Personal Loan App In Telugu
ఫ్రెండ్స్ మీరు పర్సనల్ లోన్ అందిచే లోన్ యాప్ కోసం ఆన్లైన్ లో వెతుకుతున్నారా? అలా అయితే మేము మీ కోసం ఒక బెస్ట్ పర్సనల్ లోన్ యాప్ గురించి తెలియచేస్తాము. ఇందులో మీరు అతి సులభంగా పర్సనల్ లోన్స్ పొందవచ్చు. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటుంది. 100% సురక్షితమైనది.
ఇప్పుడు మీరు తెలుసుకోబోయే పర్సనల్ లోన్ యాపే పేసెన్స్ పర్సనల్ లోన్ యాప్. మన దేశంలో 10 మిలియన్లు పైగా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఇది మన దేశంలో 500 నగరాల్లో అందుబాటులో ఉంది.ఇందులో తక్కువ సమయంలో ఎక్కువ లోన్ ను పొందవచ్చు. ఈ లోన్ యప్లో పర్సనల్ లోన్ తో పాటు టూవిల్లర్ లోన్, ట్రావెల్ లోన్, స్టూడెంట్స్ లోన్, విద్య లోన్, మెడికల్ లోన్స్ కూడా పొందవచ్చు. ఈ క్రింద మనం ఈ లోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Eligibility
ఫ్రెండ్స్ ఈ paysense app లోన్ పొందాలంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- వయస్సు 21నుంచి 60 మధ్య ఉండాలి.
Documents Required
మనం ఈ లోన్ యప్లో లోన్ పొందాలంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
- బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
Loan Features
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ పే సెన్స్ లోన్ ద్వారా 5,000 నుంచి 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
- వడ్డీ రేటు 16% నుంచి 36% మధ్య ఉండాలి.
- రీపేమెంట్ టైం 24 నెలల వరకు ఉంటుంది.
- 100 % డిజిటల్ ప్రాసెస్
- లోన్ అప్లై చేసిన 10 నిమిషాల్లో లోన్ వస్తుంది
Lending Partners
ఈ క్రింద మనం ఈ యప్లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో చూద్దాం.
- PayU Finance India Private Limited
- Kisetsu Saison Finance India Private Limited
- HDB Financial Services Limited
- Fullerton India Credit Company Limited
- IDFC FIRST BANK LIMITED
- NorthernArc Capital Limited
Loan Apply Process
ఈ క్రింద మనం ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పే సెన్స్ యప్ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
- మీ వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను చెక్ చేసుకోండి
- మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
- లోన్ అగ్రిమెంట్ వివరంగా చదివి సంతకం చేసి లోన్ అప్లై చేయండి.
- లోన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ చేయబడతాయి.